పులహుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==జీవితం==
మొదటి మన్వంతరము నందు జన్మించినప్పుడు, పులహా ఋషిఋషికి [[దక్షుడు]] కుమార్తె అయిన క్షమతొక్షమతో వివాహం జరిగింది. వీరికి కర్దమ, కనకపీఠ, ఉర్వరీవత అను ముగ్గురు కుమారులు మరియు పీవరీ అను కుమార్తె కలిగిరి.
భాగవత పురాణం ప్రకారం పులాహా ఋషి కర్ధమ ప్రజాపతి మరితు దేవహుతి కుమార్తె అయిన గతిని కూడా వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కర్మశ్రేష్ట, వరీయాంశ మరియు సహిష్ణు అను ముగ్గురు కుమారులు కలిగారు. <ref>{{cite web|title=Pulaha Rishi|url=http://www.harekrsna.com/sun/features/09-14/features3301.htm }}</ref>
 
==శివారాధకుడు==
ఇతను [[శివుడు| శివ భగవానుడి]]కి శివారాధకుడుగా ఉన్నాడు. పులహుడు యొక్క భక్తికి పరవశం చెందిన శివుడు ఆనందంగా,
"https://te.wikipedia.org/wiki/పులహుడు" నుండి వెలికితీశారు