వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
అర్థము:క్షత్రియులైన ప్రచేతసులు తమతమ ధర్మముల మూలకముగా శ్రీ హరిని యజ్ఞ యాగాదులచే పూజించుచుండిరి.అచ్చటికి వచ్చిన నారదులు ,యజ్ఞమయుడు,పురుషో త్తముడైన విష్ణువును గురించి ఉపదేశించిరని వినియున్నాము.
 
ఇక్కడ తెలిసిన విషయము ప్రచేతసులు విష్ణుభక్తులు.[[క్షత్రియులు]].వీరికి విష్ణువు, యజ్ఞయాగాదుల గురించి నారదుల వారు ఉపదేశము చేశారు.
 
ఆ తరువాత కథా క్రమములో ధ్రువుడి తపస్సు, శ్రీ హరి ప్రత్యక్షమవటము, వరాల అను గ్రహము , ధృవ వంశవిస్తరణ, (చూడుము) సూర్యవంశస్థులు, బోయలవంశక్రమము) వత్సరుడు, పుష్పార్ణుడు, సాయంకాలుడు, చక్షుడు, ఉల్కకుడు,అంగుడు,వేనుడు, పృథ్వీరాజు, విజితాశ్వుడు,పావనుడు, హవిర్ధానుడు, ప్రచేతసుడు, ప్రాచేత సులు(10మంది) అని తెలియబడతారు. వీరి జన్మవృత్తా౦తములు, అంగుడి భాధ , వేనుడి దుశ్చర్యలు, పృథ్వీ రాజుఔన్నత్యము,నిషాదుడుఅడవులలోకి నిషాదుడు అడవులలోకి పంపబడి కిరాతరాజవ్వటము, ప్రచేతసుడికి 10 మంది ప్రాచే తసులు జననము వివరించబడ్డాయి.ఆ 10మంది ప్రాచేతసులలో 7వ(పదవ) వాడు వాల్మీకి మహర్షి.
 
ప్రాచేతసుడు క్షత్రియవంశములోజన్మించినాడుక్షత్రియవంశములో జన్మించినాడు,నారదులఉపదేశముతోనూ,తండ్రి, తాతల,ముత్తాతల  సుకృతము, శ్రీ హరి పై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిమహర్షిగా రూపొందింపచేశాయి. వాల్మీకిమహర్షి యొ క్క నిజ కథ ఇది. ఈ విషయములను కప్పిపుచ్చి అనేక కథలు తరతరాలుగా ప్రాచుర్యము పొందాయి.వాల్మీకి మహర్షిగురించి ఎవ్వరూ పరిశోధనలు గావించక పోవడముతో కట్టుకథలు ఇంత వరకు ప్రాచుర్యములో ఉన్నాయి.రాముడు అనే పాత్రను లోకానికి  ఆదర్శపురుషుడిగా చూపించాలనే  ఆదికవి  తపనే  గాని ఆ పాత్రకు   గుణగణాలు రూపొందిచటమే తన ధృష్టి తప్ప తన గురించి తానెవరో గొప్పలు కాదుకదా వాస్తవాన్ని కూడా చెప్పకపోవడముతో ఎవరికి తోచినది వారు ఊహాగానాలు చేశారు.మహానుభావులు ఎప్పుడూ ఇత రుల గురించి, వారి బాగు గురించి ఆలోచిస్తారే తప్ప వారి గురించి వారు తపించరు.శ్రీ షిర్డి [[సాయిబాబా|సాయి]] విష యము లో కూడా ఆయన ఎవరో, ఏ తండ్రి బిడ్డడో ఆయన చెప్పలేదు, తాను హిందూవో, ముసల్మానో కూడా తెలియ నీయక మశీదులో నివశిస్తూ, అక్కడే హిందువులకు ఆరాధ్యనీయమైన తులసిమొక్కలను,ధునిని ఏర్పరచి సర్వమానవ  సౌభ్రాతత్వమును కోరిన మహనీయుడి వలె, వాల్మీకి ని పవిత్రమైన వారిగా మనము గుర్తించా లి.షిర్డిసాయి ఎంతటి మహనీయులైనా వారిని  తమ వాడంటే తమవాడనీ,హిందువులలో బ్రాహ్మ ణులు షిర్డిసాయిని భరద్వాజ గోత్రోత్భవుడని అంటూంటే,ముసల్మానులు తమవాడని ఇప్పటికీ ఆయన మంది రములో నమాజు చదువుతున్నారు.ఇవన్నీ ఎవరికి వారు ఏర్పరచుకొన్న భావనలే తప్ప నిజము ఆ భగవంతులకే ఎరుక.మహర్షివాల్మీకి ఎప్పుడూ,ఎక్కడా తాను తన జీవితచరిత్రను వెలి బుచ్చక పోవటముతో కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని ఆయన పూర్వాశ్రమములో దొంగ,దారిదోపిడీదారుడని వ్రాశారు.  మరి కొందరు ఆయన బ్రాహ్మణుడని,పేరు అగ్నిశర్మ అని  దొంగల ముటా లో పెరిగి దొంగ అయినాడని వ్రాశారు.ఈ కట్టు కథలకు ఎక్కడా ఆధారాలు  లేవు(ఇలపావులూరి  పాండురంగారావు,ఆచార్య సహదేవ, జస్టిస్ భల్లా).భగవత్ గీత లో కూడా అనేక మార్పులు,చేర్పులు జరిగాయని,మూల గీతలో లేని అనేక శ్లోక ములు చేర్చబడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్,రుడాల్ఫ్ ఓటో అభిప్రాయ బడ్డారు.(దర్శనములు-మతములు-[[విజ్ఞాన సర్వస్వము]],నాలుగవ సంపుటము-ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి)  వాల్మీకిమహర్షి గురించి కొందరు ఓర్వలేక,అసూయతో లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు అనేందుకు ఉదాహరణగా చూపేందు కో  అల్లిన కట్టు కథలు.
 
భారతీయ సాహిత్య నిర్మాతలు-వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో [[ఇలపావులూరి పాండురంగారావు]] గారు ఈ క్రింది విధముగా వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు