కర్సన్ ఘావ్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కర్సన్ ఘావ్రి (Karsan Devjibhai Ghavri ) భారత మాజీ క్రికెట్ ఆటగాడు. ఇతను [[1951]], [[ఫిబ్రవరి 28]] న [[గుజరాత్]] లోని [[రాజ్‌కోట్]] లో జన్మించాడు. భారత్ తరఫున [[1974]] నుంచి [[1981]] మద్యకాలంలో 39 టెస్టులు, 19 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. [[1975]] మరియు [[1979]] ప్రపంచ కప్ క్రికెట్ లో కూడా ఇతడు భారత జట్టు సభ్యుడు. ఇతను ఎడమ చేతి మీడియం పేస్ బౌలర్. టెస్ట్ క్రికెట్ లో మొత్తం 109 వికెట్లను 33.54 సగటుతో సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 సార్లు చేజిక్కించుకున్నాడు. బ్యాటింగ్ లో చివర వసరలో వచ్చి 2 అర్థ సెంచరీలను కూడా సాధించాడు. అతని అత్యధిక స్కోరు 86 పరుగులు. దీనిని [[ముంబాయి]] లో [[ఆస్ట్రేలియా]] పై సాధించాడు. ఆ కాలంలో అతను 8 వికెట్టుకు [[సయ్యద్ కిర్మాణి]] తో జతగా సాధించిన 127 పరుగులు ఆ వికెట్టుకు రికార్డుగా నిల్చింది.
 
వన్డే క్రికెట్ లో 19 మ్యాచ్‌లు ఆడి 119 పరుగులు చేశాడు. 15 వికెట్లను పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ 40 పరుగులకు 3 వికెట్లు.
"https://te.wikipedia.org/wiki/కర్సన్_ఘావ్రి" నుండి వెలికితీశారు