ఖైరతాబాదు మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నిర్మాణము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితమై → కచ్చితమై using AWB
పంక్తి 3:
 
==చరిత్ర==
ఖైరతాబాదు మస్జిద్ క్రీ.శ 1626 లో [[ఖైరునీసా బేగం]] చే నిర్మింపబడింది. ఇది మా సాబెబా ([[సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా]] (1612–1626 AD) కుమార్తె) గా కూడా పిలువబడుతుంది. ఆమె తన గురువు అయిన అఖుండ్ ముల్లా అబ్దుల్ మాలిక్ కోసం నిర్మించింది.
 
ఈ మస్జిద్ కు ఆనుకొని ఖాళీగా ఉన్న గోపుర భవనం కనిపిస్తుంది. ఈ భవనంలో[[భవనం]]<nowiki/>లో ఏ విధమైన సమాధి లేకుండా ఖాళీగా ఉండటానికి కారణం అఖుండ్ స్వీయ ఖననం కోసం ఈ మందిరాన్ని నిర్మించాడు; కానీ అతను మక్కా యాత్రకు వెళ్ళి అక్కడే మరణించినందున ఈ భవనము ఖాళీగా ఉంది.
 
ఆయన [[మక్కా]]కు [[హజ్]] యాత్రలో ఉన్నపుడు మరణించాడు.అందువలన ఈ గోపుర భవనం ఖాళీగా ఉంది.<ref name="aptourism.in"/>
 
[[ఖైరునీసా బేగం]] తన మేనల్లుడైన [[హుస్సేన్ షా వాలి]]నివాలిని అచట రాణిగారికోసం ఒక పాలస్, ఒక మస్జిద్ మరియు ఒక నీటి సరస్సులను కట్టమని అడిగింది. ఆ సరస్సు తదనంతరం ప్రసిద్ధ [[హుసేన్ సాగర్]]గా మారింది. ఇది [[ఖైరతాబాదు]]కు ఉత్తర దిక్కున ఉంది.
 
==నిర్మాణము==
[[ఖైరతాబాదు]] మస్జిద్ రూపకల్పన మరియు నిర్మాణం [[హుస్సేన్ షా వాలి]] చే జరిగింది. ఈ మస్జిద్ మూడు ఆర్చిలను ముఖద్వారంగా కలిగి యున్నది. మసీదు యొక్క సన్నని మినార్లు చాలా అలంకరణ కలిగి యుంటాయి మరియు జాలీలతో కూడుకుని విలువైన పనితనం గోచరిస్తుంది. ఈ మస్జిద్ యొక్క నిర్మాణంలో కచ్చితమైన సామరస్యం అమూలాగ్రం గోచరిస్తుంది. ప్రధాన ప్రార్థనా గది ఎత్తుగా ఉన్న ప్లాట్ ఫాం పై ఉంటుంది..<ref>[http://dome.mit.edu/handle/1721.3/32109]</ref>
 
INTACH AP, ఇండియా దీనిని వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.<ref>[http://intach.ap.nic.in/heritagesites.htm]</ref>
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు_మస్జిద్" నుండి వెలికితీశారు