ఆంధ్రా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో ఆంద్రా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకును...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భారత దేశపు [[భారత దేశపు వాణిజ్య బ్యాంకులలోబ్యాంకులు|వాణిజ్య బ్యాంకుల]]లో ఆంద్రా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకును [[1923]] లో [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] స్థాపించాడు. సెప్టెంబర్ [[2005]] నాటికి ఈ బ్యాంకుకు 11791,179 బ్రాంచీలు కలవు. [[1980]] వ దశాబ్దంలో దేశంలో [[క్రెడిట్ కార్డు]] లను జారీచేయుటలో ఈ బ్యాంకు ప్రారంభించింది. పెట్టుబడులను రాబట్టుటలో ఈ బ్యాంకు [[ఆసియా]] లోనే ప్రథమ స్థానంలో ఉంది. ఏశదేశంలో మొత్తం కల్పి ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 13.72 మిలియన్ల కస్టమర్లు కలరు. దేశంలో [[బ్యాంకుల జాతీయీకరణం]] చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న [[భారత దేశపు జాతీయ బ్యాంకులలోబ్యాంకులు|జాతీయ బ్యాంకు]]లలో ఇది ప్రధానమైనది.
 
== వనరులు ==
* [http://www.andhrabank-india.com Bank website]
* [http://www.andhrabank.in Another official site for the bank]
* [http://www.andhrabank-india.com/english/bankprofile.asp Bank profile]
== బయటి లింకులు ==
* [http://www.andhrabank-india.com/ Official site]
* [http://www.indianbanksguide.com/ Andhra Bank ATMs,Branches]
 
[[వర్గం:భారతీయ బ్యాంకులు]]
[[వర్గం:జాతీయం చేయబడిన బ్యాంకులు]]
[[వర్గం:భారత దేశపు వాణిజ్య బ్యాంకులు]]
 
[[en:Andhra Bank]]
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రా_బ్యాంకు" నుండి వెలికితీశారు