స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ [[భారతీయ స్టేట్ బ్యాంకు]] కు చెందిన 7 అనుబంధ బ్యాంకులలో ఒకటి. ఇది [[కేరళ]] రాష్ట్రపు ప్రధాన బ్యాంకు. [[1945]] లో ట్రావన్‌కోర్ బ్యాంకు లిమిటెడ్ పేరుతో ఇది ప్రారంభించబడింది. దీని సంస్థాపకుడు ట్రావన్‌కోర్ సంస్థానపు మహారాజు. [[1959]] లో [[పార్లమెంటు]] ఆమోదించిన భారత అనుబంధ బ్యాంకుల చట్టం ప్రకారం ఇది స్టేట్ బ్యాంక్ గ్రూపులో భాగమైంది. కేరళలో ఉన్న అనేక పూర్వపు ప్రైవేటు బ్యాంకులు అనేకం [[1961]] మరియు [[1965]] మద్యలో ఈ బ్యాంకులో భాగమైనవి. వాటిలో ముఖమైన బ్యాంకులు ట్రావన్‌కోర్ ఫార్వర్డ్ బ్యాంక్, కొట్టాయం ఓరియంట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ న్యూ ఇండియా, కొచ్చిన్ నాయర్ బ్యాంక్, ది లాటిన్ క్రిస్ట్రియన్ బ్యాంక్ మొదలగునవి.
 
దేశం మొత్తం మీద 14 రాష్ట్రాలలో ఈ బ్యాంకుకు 670 కి పైగా శాఖలు కలవు. వాటిలో అధికంగా 552 శాఖలు కేరళ రాష్ట్రములో ఉన్నాయి. [[2005]], [[సెప్టెంబర్ 12]] న ఈ బ్యాంకు అన్ని శాఖలలో కంప్యూటరీకరణ కావించి కోర్ బ్యాంకింగ్ గా ఏర్పడింది. ఈ విధంగా కోర్ బ్యాంకింగ్ గా ఏర్పడిన స్టేట్ బ్యాంక్ గ్రూప్ బ్యాంకులలో ఇది రెండవది.
 
==బయటి లింకులు==
*[http://www.statebankoftravancore.com/ Official site]
 
[[వర్గం:భారతీయ బ్యాంకులు]]
[[వర్గం:భారత దేశపు వాణిజ్య బ్యాంకులు]]
 
[[en:State Bank of Travancore]]
37,800

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/212014" నుండి వెలికితీశారు