గుడ్లవల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి, చేసినది. → చేసింది. using AWB
పంక్తి 157:
 
కొత్త చెరువు:- గ్రామములోని అంబేడ్కర్ నగర్ లో, ఆరు ఎకరాల విస్తీర్ణంలో, 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఈ మంచినీటి చెరువు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చెరువు నీటిని, అంబేడ్కర్ నగర్, నీలకంఠేశ్వరపురం మరియు కొత్తగా ఏర్పాటు చేయుచున్న చంద్రబాబునగర్ కాలనీ వాసుల త్రాగునీటి అవసరాలకు ఉపయోగించెదరు. [18]
 
అగ్రహారం చెరువు.
 
==గ్రామ పంచాయతీ==
#నీలకంఠేశ్వరపురం, గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
"https://te.wikipedia.org/wiki/గుడ్లవల్లేరు" నుండి వెలికితీశారు