నెప్పల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి, లో → లో , కి → కి , చినారు → చారు (3), → , , using AWB
పంక్తి 115:
పోస్ట్ ఆఫీసు.
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
[[కృష్ణా నది]] పై [[విజయవాడ]] వద్ద గల [[ప్రకాశం బ్యారేజి]] నుండి మొదలై కుడి కాలువ ఈ ఊరి రైతులకు అన్నపూర్ణగా వారి అభివృద్ధి కిఅభివృద్ధికి తోడ్పడుతున్నది.
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొణతం గిరిధర్ [[సర్పంచి]]గా టాస్ ద్వారా ఎన్నికైనారు. [2]
పంక్తి 121:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శివాలయం===
ఇక్కడి "శివాలయం" లో అమ్మవారి దసరా ఉత్సవములు, సుమారు 65 సంవత్సరముల నుండి, ఈ ఊరిలో, అత్యంత వైభవముగా జరుగుతున్నవి. ఈ ఉత్సవములు వీక్షించుటకు చుట్టు ప్రక్క గ్రామాల ప్రజలు వచ్చెదరు. ఇందులో ముఖ్య ఆకర్షణలు [[హరికథ]], [[బుర్రకథ]], [[కోలాటము]] వంటి సాంస్కృతిక కార్యక్రమాలు.
===శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవం 2017, ఫిబ్రవరి-2వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఉదయం నుండి భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహింవ్చినారునిర్వహింవ్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించినారునిర్వహించారు. తమ గ్రామములో పంటలు బాగా పండాలనీ, గ్రామం సుభిక్షంగా ఉండాలనీ అమ్మవారిని కోరుకున్నారు. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 142:
<references/>
==బయటి లింకులు==
[2] ఈనాడు విజయవాడ; 2013, జులై-28; 19వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2015, మే-11; 21వపేజీ.
[4] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,మార్చ్ మార్చి-3; 1వపేజీ.
 
{{కంకిపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నెప్పల్లి" నుండి వెలికితీశారు