న్యూయార్క్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రకృతి వైపరీత్యాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 131:
=== ప్రకృతి వైపరీత్యాలు ===
అభివృద్ధి మాత్రమే కాక ఈ నగరం వైపరీత్యాలను ఎదుర్కుంది.[[1904]] వ సంవత్సరంలో తూర్పు నది (ఈస్ట్ రివర్) లోజరిగిన మర పడవ (స్టీమ్ బోట్) '''జనరల్ స్లోకమ్'''‌ మంటల పాలు కావడంతో
బోట్లో ఉన్న 1021 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.1911 ది ట్రయాంగిల్ షిర్ట్‌వైస్ట్ ఫాక్టరీ ఫైర్ గా పేర్కొనబడిన అగ్నిప్రమాదంలో 146 మంది దుస్తులు తయారీ పనివాళ్ళు ప్రాణాలు కోల్పోయారు . తరువాతతరువాతి కాలంలో పరిశ్రమలో సురిక్షిత కార్యక్రమాలు మెరుగుపరచబడ్డాయి.ఈ ప్రదేశంలో నిర్మాణదశలో ఉన్న
''ఫ్రీడమ్ టవర్ '' (స్వాతంత్ర్య గోపురం)2012 వ సంవత్సరం నాటికి తన నిర్మాణకార్యక్రమాలు పూర్తిచేసుకుంటుందని అంచనా.
 
"https://te.wikipedia.org/wiki/న్యూయార్క్" నుండి వెలికితీశారు