పుష్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, లొ → లో (4), కి → కి , గా → గా (2), కూడ → కూడ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, నవంబర్ → నవంబరు, ధ్వంశ → ధ్వంస (3), త using AWB
పంక్తి 26:
|
}}
భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం లోని [[అజ్మీరు]] జిల్లాలోని ఒక ఊరు పుష్కర్ (Hindi: पुष्कर). అది [[అజ్మీరు]] జిల్లాకు వాయవ్యంలో 14 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 510 (1673) అడుగుల ఎత్తుగా ఉపస్థితమై ఉంది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కథనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్‌లో అనేక ఆలయాలు ఉన్నాయి. వీటిలో అనేకం పురాతనమైనవి కాదు. ముస్లిమ్ దండయాత్రలలో అనేకం ధ్వంశంధ్వంసం చేయబడ్డాయి. ధ్వంశంధ్వంసం చేయబడిన ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి. తరువాతతరువాతి కాలంలో ధ్వంశంధ్వంసం చేయబడిన ఆలయాలు పునర్నిర్మించబడ్డాయి.
బ్రహ్మాలయానికి చెందిన అనేక దేవాలయాలు క్రీశ 14వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. ప్రపంచంలో అతి కొన్ని బ్రహ్మదేవుని ఆలయాలు మాత్రమే ప్రస్తుతం జీవించి ఉన్నాయి. మిగిలిన బ్రహ్మదేవుని ఆలయాలు ఉత్తరప్రదేశ్ లోని బిదూరులో ఒకటి, భారతదేశంలో రాజస్థాన్ లోని బర్మర్ జిల్లా సమీపంలోని బలోత్రా అనే పల్లెటూరులో ఒకటి, ''' మదర్ టెంపుల్ ఆఫ్ బిసాకిహ్ ''' ఒకటి మరియు ఇండోనేషియా లోని యోగ్యకర్త లోని '''ప్రంబనన్''' ఒకటి. పుష్కర్6లో 52 ఘాట్లు భక్తుల స్నానార్ధము ఉన్నాయి. పుష్కర్‌లో ఏటా జరిగే ఒంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దేశదేశాల నుండి పర్యాటకులు '''పుష్కర్ కెమేల్ ఫెయిర్''' అనే ఈ ఉత్సవానికి విచ్చేయడం ఒక ప్రత్యేకత. కొన్ని దశాబ్ధాలుగా పుష్కర్ యొక్క సహజ వాతావరణ కాలుష్యం కలత చెందవలసిన విధంగా పెరిగిందని భావించబడుతుంది. పర్యాటకుల సౌకర్యార్ధం అడవులను నరికివేయడం ఇందుకు ప్రధాన కారణమని భావించబడుతుంది.
=== క్షేత్రపురాణం ===
పంక్తి 58:
[[File:And the Sun Sets on Pushkar Fair.jpg|thumb|right|సాయం సమయంలో పుష్కర్]]
[[File:A decorated camel at Pushkar Camel Fair.jpg|thumb|left|పుష్కర్ ఓంటెల సంతలో అలంకరించబడిన ఒంటె]]
అయిదు రోజుల పాటు నిరంతరాయంగా జరిగే పల్లెవాసులకు తమ సాధారణ శ్రమజీవనం నుండి కొంత వెసులుబాటు మరింత ఉల్లాసాన్ని ఇస్తుంది. దేశంలోనే అతిపెద్ద పెంపుడు జంతువుల సంతగా పేరొందిన ఈ సంతలో 50,000 ఒంటెలు చుట్టుపక్కల నుండి కొన్ని మైళ్ళ దూరం నుండి తీసుకురాబడి ఇక్కడ అమ్మడం కొనడం వంటి వాణిజ్యం జరుగుతుంది. అతి చురుకుగా సాగే ఈ వ్యాపార సంతలో అనేక ఒంటెలు చేతులు మారుతూ ఉంటాయి. అన్ని ఒంటెలు కడిగి శుభ్రంగా స్నానం చేయబడి, కొన్ని ఆకర్షణీయంగా వివిధ విధాలుగా అలంకరించబడి ఉంటాయి. ఒంటెలను పలు విధములుగా అలంకరించడానికి కావలసిన సామానులు మరియు ఆభరణాలు విక్రయించడానికి అనేక దుకాణాలు కూడా ఉంటాయి. పుష్కర్ ఒంటెల సంతలో పాల్గొనే ఒంటెలు శ్రద్ధగా అలంకరించబడి ఉంటాయి. అవి వెండి మరియు పూసలతో చేసిన ఆభరణములు ధరించి ఉంటాయి. ఒంటెల కాళ్ళకు తగిలించిన కడియలు మరియు గంటల కారణంగా అవి నడుస్తున్నప్పుడు చక్కని ధ్వనులు చేస్తాయి. హిందూదేవుడు అయిన సృష్టికర్త బ్రహ్మదేవుడి ఈ ఆలయములో 400 ఉపాలయములు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. హిందూధర్మ పురాణాలు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా పుష్కర్ క్షేత్రాన్ని దర్శించని ఎడల మోక్షం సిద్ధించదని వక్కాణిస్తున్నాయి. హిందూ కాలమానం ప్రకారం పుష్కర్ సంత కార్తిక నవమి నుండి పౌర్ణమి వరకు జరుగుతుంది. చంద్రమానం అనుసరించి ఆచరించబడే ఈ ఉత్సవం సుమారుగా అక్టోబర్అక్టోబరు మరియు నవంబర్నవంబరు మాసాలలో వస్తుంది. ఒంటెల సంతలలో అతి పెద్దది అయిన
ఈ సంత వాణిజ్యం కొరకే జరిగినా అన్ని జాతులకు చెందిన ఉత్తమైనవాటిని ఎంపిక చేసి ఒంటెలకు బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. లెక్కలేనంత మంది ప్రజలు వర్ణమయమైన అలంకరణలతో ఇక్కడకు చేరుకుని పుష్కర్ సరస్సులో స్నానం ఆచరించి బ్రహ్మదేవుడిని ఇతర దేవతలను పూజిస్తారు. ఈ ఉత్సవంలో జరిగే జానపద నృత్యాలు, జానపద సంగీతం, గారడీలు, ఒంటెలు మరియు గుర్రాల పందాలను, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను ఊరు ప్రజలంతా విచ్చేసి చూసి ఆనందిస్తారు.
పవిత్రమైన సరస్సుకు ప్రఖ్యాతి చెందిన ఈ పుష్కర్ క్షేత్రం గులాబీ మరియు మల్లెల వాసనలను కూడా వెదజల్లుతూ శోభిల్లుతుంటుంది. అంతర్జాతీయంగా 4,000 నుండి 6,000ల మందికి పైగా విదేశీ పర్యాటకులను ఈ పుష్కర్ ఒంటెల సంత ఆకర్షిస్తుంటుంది. పుష్కర్‌లో 10 నుమ్డి 15 రోజుల వరకు జరిగే సంతలు సంవత్సరానికి 12కు పైగా జరుగుతుంటాయి.
"https://te.wikipedia.org/wiki/పుష్కర్" నుండి వెలికితీశారు