పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (9), గా → గా (5), తో → తో , కూడ → కూడా , స్వేచ్చ → స్వే using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 18, ఆగస్టు 2005 → 2005 ఆగస్టు 18 (2), డిసెంబర్ → డిసెంబరు using AWB
పంక్తి 72:
*ప్రజలమనిషి-ఒక పరిచయం (1978)
*కల్పనా సాహిత్యం-వస్తువివేచన (జనవరి 2005)
*డిసెంబర్డిసెంబరు 1988 నుండి ఏప్రిల్ 1989 వరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు ఆంధ్ర ఫ్రభ లలో ప్రచురితమైన వి.వి. వ్రాసిన ‘letters from jail’ స్వేచ్ఛాప్రియులైన ఎంతో మంది రచయితలను ఆకట్టుకుంది. 1989 లో ఈ ఉత్తరాలను ''సహచరులు'' అనే సంకలనంగా తెలుగులో ప్రచురించారు.
*1990 లో సృజన సంపాదకీయాల (1966-85) సంకలనం ప్రచురింపజేసారు
*1990 లో శ్రీశ్రీ మరోప్రస్థానం- టీకాటిప్పణి
పంక్తి 88:
==శాంతి దూత==
*జూన్ 2002 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం CPI-ML (పీపుల్స్ వార్) తో శాంతి చర్చలు జరపాలని తలపెట్టిన సందర్భంలో ఆయన ప్రజాగాయకుడు గద్దర్ తో కలిసి మధ్యవర్తిగా వ్యవహరించాడు. తెలుగుదేశం ప్రభుత్వంతో జరిగిన ఆ శాంతి చర్చల ప్రయత్నం ఆది లోనే విఫలమయింది.
*మరలా 2004-2005 లో కాంగ్రెసు ప్రభుత్వం పీపుల్స్ వార్ తో శాంతి చర్చలు జరపాలని నిర్ణయించినపుడు ఆయన మరోసారి మధ్యవర్తిగా వ్యవహరించాడు. 2004 లో మొదలయిన చర్చల ప్రయత్నం ఒక విడత చర్చల అనంతరం 18,2005 ఆగస్టు 200518 న CPI (మావోయిస్టు), విరసం మరియు ఇతర ప్రజాసంఘాలపై నిషేధంతో ముగిసింది.
 
==మరలా జైలు==
*విరసంపై నిషేధం విధించిన 24 గంటలలోనే 19,2005 ఆగస్టు 200519 తెల్లవారు జామున అయిదున్నర గంటల ప్రాంతంలో వరవర రావును మలక్ పేటలోని ఆయన ఇంట్లో అరెస్టు చేసారు.
*అరెస్టు చేసినప్పటినుండి ఇప్పటివరకు ప్రభుత్వం ఆయనపై మొత్తం 9 కేసులు పెట్టి ఆయన జైలు రిమాండును పొడిగిస్తూనే ఉంది. ప్రస్తుతం (నవంబర్ 15 నాటికి) ఆయనను చంచల్ గూడ జైలులో ఉంచారు
 
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు