అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవన వ్యయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు (2), అక్టోబర్ → అక్టోబరు, లు కంటే → ల కంటే, using AWB
పంక్తి 9:
పరిశోధకులు కొందరు అలాస్కాలో మొదటి ఒప్పంద పూర్వక నివాసాలు 17వ శతాబ్దంలో ఆరంభం అయ్యాయని భావిస్తున్నారు. 1648లో '''సెమియోన్ డిజ్నియో''' సాహసయాత్ర లోని వంట వారు కొందరు తుఫాను మూలంగా ఇక్కడకు చేరుకుని ఈ ప్రదేశాన్ని కని పెట్టిన తరువాత వలసలు ప్రారంభం అయ్యాయని భావించబడుతుంది. 1764-1765 లలో అలాస్కాకు విజయం చేసిన '''చుక్చి''' భౌగోళిక శాస్త్రజ్నుడు '''నికోలాయ్ డౌకిన్''' సందేశం ఈ పరిశోధనలకు ఆధారం అయింది. ఆ సందేశంలో ఆయన క్యువరెన్ నదీ తీరంలో ఉన్న ఒక గ్రామంలో విగ్రహారాధకులైన గడ్డపు మనుషులు నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని ఆధునిక పరిశోధనలు క్యువరెన్ నది కోయుక్ నదితో సంబంధం కలిగి ఉన్నాయి.
 
అలాస్కాకు మొదటి సారిగా చేరిన యురేపియన్ నౌక '''ఎం ఎస్ గ్వోజ్ దెవ్''' మరియు సహాయనావికుడు ఐ.ఫ్యోడ్రోవ్ ఆధ్వర్యంలో 1723 ఆగస్ట్ఆగస్టు 21 న సెయింట్ గాబ్రియల్ వద్దకు చేరుకున్నదని భావిస్తున్నారు. ఈ నౌక సైబీరియన్ సాహసయాత్రికుడు 729-1735 వరకు సాగించిన సాహసయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకుంది.
 
1741 లో తరువాత యురేపియన్ ఒప్పందం జరిగింది. రష్యన్ నౌకాదళం తరఫున విటస్ బేరింగ్ నాయకత్వంలో సాగించిన సాహసయాత్రలో సెయింట్ పీటర్ కు చేరుకున్నాడు. ఆయన బృందం సముద్ర జీవుల ఉన్నితో రష్యాకు చేరుకున్న తరువాత న్యాయనిర్ణేతలు దానిని ప్రపంచంలో నాణ్యమైన ఉన్నిగా భావించారు. చిన్న సంస్థల కోరిక మీద వ్యాపారులు సముద్రయాత్ర సాగించి సైబీరియా మీదుగా ప్రయాణించి అల్యూటియన్ దీవులకు చేరుకున్నారు. 1784లో మొదటి యురేపియన్ ఒప్పందం జరిగింది.
పంక్తి 23:
అలాస్కాలో అమెరికన్ల వలస 1890 ప్రారంభమై 1910 వరకు కొనసాగింది. అలాస్కాలోని యూకాన్ భూభాగంలో జరిగిన '''గోల్డ్ రష్''' ఇక్కడికి వేలకొలది గని తవ్వకందార్లను మ్తీఅర్సుఇయ్కూ వలసదార్లను వచ్చింది. 1912 నుండి అలాస్కాలో రాజకీయ పరమైన ఏకీకృత విధానం స్థాపించబడింది. 1900 వరకు అలాస్కా రాజధానిగా సిట్కా ఉంటూ వచ్చింది. తరువాత లెజిస్లేషన్ రాజధానిని సిట్కా నుండి జునేయూకు మార్చాలని నిర్ణయం తీసుకుంది () . ఆ సంవత్సరమే జునేయూలో గవర్నర్ భవనం నిర్మించబడింది. వాస్తవానికి అనేక సందేహాలకు పరిష్కారం వెతికిన తరువాత 1906 లో ఈ బదిలీ కార్యరూపందాల్చింది.
 
రెండవ ప్రపంచయుద్ధ సమయంలో అల్యూటియన్ ద్వీపాలు వద్ద జరిగిన యుద్ధం ఆట్టు, ఆగట్టు మరియు కిస్క అనే మూడు అల్యూటియన్ ద్వీపాలను కేంద్రీకృతం చేసింది. వీటి మీద 1914 జూన్ మరియు 1943 ఆగస్ట్ఆగస్టు మధ్య [[జపాన్]] సైనికదళాలు దాడి చేసాయి. [[డచ్]] వారికి చెందిన ఉనలస్క అమెరికన్ వాయుదళము మరియు నౌకాదళానికి వేదికగా నిలిచింది.
 
యు.ఎస్ లీజ్ ఆధారంగా [[కెనడా]] మీదుగా ఫెయిర్ బ్యాంక్ వరకు యుద్ధవిమానాలను నడిపింది. తరువాత సోవియట్ పైలట్లు దీనిని స్వాదీనపరచుకుని జర్మన్ సోవియట్ మీద దాడి చేసిన సమయంలో దానిని ఉపయోగించుకున్నారు. సైనిక శిబిరాల నిర్మాణం కారణంగా అలాస్కా నగరాలలో జనసాంద్రత పెరగ సాగింది.
పంక్తి 30:
అలాస్కాకు రాష్ట్రహోదా కలిగించడంలో అలాస్కా డిస్ట్రిక్ కాంగ్రెస్ ప్రతినిధి '''వికర్షం ఎర్లీ''' ప్రధాన పాత్ర వహించాడు. అలాస్కా రాష్ట్రహోదా కొరకు దశాబ్ధాల కాలం సాగించిన పోరాటం ఫలితంగా 1946లో ప్రాదేశిక ప్రజాభిప్రాయశేకరణ కార్యరూపం దాల్చింది. తరువాత శీఘ్రగతిలో ది అలాస్కా రాష్ట్రీయహోదా సమితి మరియు అలాస్కా రాజ్యాంగ సదస్సు ఏర్పాటు జరిగింది. రాష్ట్రహోదా పోరాటవీరులు తమ తరఫున అధికపక్షంగా యు.ఎస్ కాంగ్రెస్ తోనూ అలాగే అలాస్కాలోనూ తమ రాజకీయ శత్రువులతో పోరాటం కొనసాగించారు. అయినప్పటికీ అలాస్కాకు రాష్ట్రీయ హోదా 1958 జూలై 7 తరువాతనే ఇచ్చారు. 1959 జనవరి 3 అధికారికంగా అలాస్కాను యు.ఎస్ రాష్ట్రంగా ప్రటించారు.
 
1964 ఏప్రిల్ 27న భారీ '''గుడ్ ఫ్రైడే భూకంపం''' 133 మంది మరణానికి కారణం అయింది. ఫలితంగా ఏర్పడిన '''టి సునామీ''' సముద్రతీర సమూహాల ప్రజలలో చాలాభాగం మరియు గ్రామాలను ధ్వంశంధ్వంసం చేసింది. క్షణానికి 9.2 పరిమాణం కలిగిన ఈ భూకంపం ప్రపంచంలో నమోదైన అతిభయంకర భూకంపాలలో దీనిని మూడవ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. 1989 లో [[శాన్ ఫ్రాన్సిస్కో]]లో సంభవించిన భూకంపం కంటే వెయ్యి రెట్లు పెద్దదని పరిశోధకులు భావించారు.
 
== భౌగోళికం ==
పంక్తి 76:
సముద్రపు పోటు ఉన్న భూములు 1, 200 చదరపు మైళ్ళు ( 3, 110 చదరపు కిలోమీటర్లు) ఉన్నాయి. యుకాన్ దక్షిణంలో ఉన్న ది బేరింగ్ గ్లాసియర్ సమూహం 2, 250 చదరపు మైళ్ళు (3, 110చదరపు కిలోమీటర్లు) విస్తరించి ఉంది. ఇక్కడ 1, 00, 00 గ్లాసియర్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లాసియర్లలో సగం అలాస్కాలోనే ఉన్నాయి.
== భూమి యాజమాన్యం ==
1998 అక్టోబర్అక్టోబరు సంయుక్త రాష్ట్రాల నివేదికను అనుసరించి జాతీయ అరణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు జాతీయ అభయారణ్యాలతో చేర్చి సుమారుగా 65% అలాస్కా భూమి యాజమాన్యం మరియు నిర్వహణ యు.ఎస్ ఫెడరల్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. 87 మిలియన్ల ఎకరాలు (35 మిలియన్ల హెక్టారుల) లేక రాష్ట్రంలో 28.8% భూమి భూనిర్వహణ ఆధ్వర్యంలో ఉంది. '''ది ఆర్కిటిక్ వన్యప్రాణి రెఫ్యూజీ''' స్సంఅంస్యుత్క్తహ రాష్ట్రాల ఫిష్ అండ్ రెఫ్యూజీ సర్వీసెస్ నిర్వహిస్తుంది. 16 మిలియన్ల ఎకరాలు (6.5 మిలియన్ హెక్టారులు) విస్తరించి ఉన్న ఈ అభయారణ్యాలు ప్రపంచంలో అతి పెద్దదిగా భావించబడుతున్నాయి.
 
మిగిలిన భూమిలో 101 మిలియన్ల ఎకరాలను అలాస్కా యాజమాన్యంలో ఉంది. ఈ భూమి మీద అలాస్కారాష్ట్రం హక్కును కలిగి ఉంది. వీటిలో కొన్ని ఎకరాలు నిర్హణలో ఉన్న శివారు ప్రాంతాలను చట్టపరంగా కొత్తగా ఏర్పాటైన శివార్లకు వదిలింది. చిన్న భాగాలను గ్రామీణ విభాగాలు మరియు నివాసాలు వసతులు కల్పించడానికి వదిలింది. ఇవి అరుదుగా సుదూర రహదారి రహిత ప్రాంతాలుగా ప్రాచుర్యం పొందాయి. ది యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా తగినంత భూములను పొంది దానిని స్వతంత్రంగా నిర్వహిస్తుంది.
పంక్తి 92:
ఆర్కిటిక్ భాగంలో ఉన్న ఉత్తర అలాస్కాలో అతి చల్లని దీర్ఘకాల శీతాకాలాలు, స్వల్ప కాల చల్లని వేసవి ఉంటాయి. బారోలో జూలైలో కూడా సరాసరి అత్యల్ప ఉష్ణోగ్రత 34° ఫారెన్ హీట్ (11° సెంటీగ్రేడ్) ఉంటుంది. అలాస్కా లోని ఈ భాగంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. అనేక ప్రాంతాల సరాసరి వర్షపాతం 10 అంగుళాల (254 మిల్లీ మీటర్లు) కంటే తక్కువగా ఉంటుంది. సంవత్సరంతా భూమి మంచుతో కప్పబడి ఉంటుంది.
== జనాభాాగణాంకాలు ==
అమెరికా జనాభాా లెక్కల కార్యాలయం అంచనా ప్రకారం అలాస్కా జనసంఖ్య 2011 జూలై 1 నాటికి 722, 718 . ఇది 2010 అమెరికా జనాభాా లెక్కలలులెక్కలల కంటే 1.76% అధికం. 2010 జనాభాా గణాంకాలను అనుసరించి అలాస్కా జనసంఖ్య 47వ స్థానంలో ఉంది. అలాస్కా తరువాతి స్థానాలలో నార్త్ డకోటా, వర్మోంట్ మరియు వైయోమింగ్ (మరియు వాషింగ్టన్ డి సి) ఉన్నాయి.
అలాస్కా అయల్ప జనసాంద్రత కలిగిన ప్రదేశం. అలాగే ప్రపంచంలోనే అక్కడక్కడా మాత్రమే జనావాసాలు ఉన్న ప్రాంతంకూడా ఇదే. ఒక చదరపు మైలుకు జనసాంద్రత 1.2 (చదరపు లిమీటరుకు 0.46 ) మాత్రమే. అలాగే అలాస్కా ఒక చదరపు మైలుకు జనసాంద్రత 5.8 (చదరపు లిమీటరుకు 2.2 ) ఉన్న నార్త్ డకోటా తరువాతి స్థానంలో ఉంది. అలాస్కా ప్రెదేశపరంగా యు.ఎస్ రాష్ట్రాలలోనే అతి పెద్ద రాష్ట్రం. 2012 గణాంకాలను అనుసరించి అలాస్కా తలసరి ఆదాయంలో యు.ఎస్ రాష్ట్రాలలో 10వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగుల శాతం 6.9%.
=== జాతి మరియు వారసత్వం ===
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు