ఉత్తర కొరియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎21వ శతాబ్దం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రెల్ → ఏప్రిల్, సెప్టెంబర్ → సెప్టెంబరు, అక్టోబర్ using AWB
పంక్తి 114:
1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో కొరియన్ ద్వీపకల్పం రెండు భాగాలుగా విభజించబడింది. ఉత్తర కొరియా ద్వీపక్లపాన్ని సోవియట్ యూనియన్ ఆక్రమించబడింది. దక్షిణ కొరియా ద్వీపకల్పాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆక్రమించబడింది. ఆరంభంలో రెండు సమైక్యం చేయాలని ప్రయత్నించినా ఇరుప్రాంతాలమద్య ఉన్న విబేధాల కారణంగా ద్వీపకల్పం రెండుగా విభజించబడింది.
 
1945 అక్టోబర్‌లో సోవియట్ జనరల్ " టెరెంటీ షితికోవ్ " సోవియట్ సివిల్ అథారిటీ " స్థాపించాలని ప్రతిపాదించాడు. అలాగే రెండవ రాజా సుంగ్‌ను " ప్రొవిషనల్ పీపుల్స్ కమిటీ ఫర్ నార్త్ కొరియా " చైర్మన్‌గా నిమించడానికి మద్దతు తెలిపాడు. 1946 ఫిబ్రవరిలో " ప్రొవిషనల్ పీపుల్స్ కమిటీ ఫర్ నార్త్ కొరియా " స్థాపించబడింది. ప్రొవిషనల్ గవర్నమెంట్ పాలనలో భూసంస్కరణలు చేపట్టబడ్డాయి. సంస్కరణలు సమాజంలో హెచ్చు తగ్గులు సరిదిద్దబడ్డాయి. భూస్వాములు మరియు జపానీ సహాయకులు రాజకీయ అశాంతి మరియు భూసంస్కరణ సమస్యలు లేని దక్షిణకొరియాకు పారిపోయారు.షికోవ్ ప్రధాన సంస్థనలు జాతీయం చేసాడు. తరువాత కొరియా భవిష్యత్తు గురించి చర్చించడానికి సోవియట్ ప్రతినిధులు మాస్కో మరియు సియోల్‌లో సామావేశాలు జరిపారు.<ref name=LankovArticle>{{cite news |last=Lankov|first=Andrei|date=2012-01-25|title=Terenti Shtykov: the other ruler of nascent N. Korea|url=https://www.koreatimes.co.kr/www/news/nation/2012/01/363_103451.html|newspaper=[[The Korea Times]]|access-date=April 14, 2015}}</ref><ref name=ABC-CLIO>{{cite web|url=http://www.historyandtheheadlines.abc-clio.com/contentpages/ContentPage.aspx?entryId=1498210&currentSection=1498040&productid=33|title=Terentii Shtykov|author=Timothy Dowling|publisher=ABC-CLIO|access-date=April 26, 2015|website=History and the Headlines|date=2011}}</ref><ref name=Lankov1945-1948>{{cite book|last=Lankov|first=Andrei|chapter="North Korea in 1945–48: The Soviet Occupation and the Birth of the State,"|title=From Stalin to Kim Il Sung—The Formation of North Korea, 1945–1960,''|pages=2–3}}</ref><ref name=Lankov2>{{cite book|last=Lankov|first=Andrei|date=2013-04-10|title=The Real North Korea: Life and Politics in the Failed Stalinist Utopia|page=7|publisher=Oxford University Press}}</ref><ref>{{cite book|last=Armstrong|first=Charles|date=2013-04-15|title=The North Korean Revolution, 1945–1950|publisher=Cornell University Press. Kindle Locations 1363–1367}}</ref> 1946 సెప్టెంబరులో దక్షిణ కొరియా పౌరులు సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా బలం కూడదీసుకున్నారు. 1948 ఏప్రెల్‌లోఏప్రిల్‌లో జెయూ ద్వీపవాసుల తిరుగుబాటు " హింసాత్మకంగా అణిచివేయబడింది. 1948లో దక్షిణ ద్వీపకల్పం స్వతంత్రం ప్రకటించింది. రెండు నెలల తరువాత కమ్యూనిస్ట్ వ్యతిరేక సింగ్మంరీ దానికి పాలకుడు అయ్యా డు. 1948 సెప్టెంబర్ 9న ఉత్తర కొరియాలో " డెమొక్రటిక్ ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా " స్థాపించబడింది. రెండవ రాజా సుంగ్ ప్రీమియర్ అయిన తరువాత ష్తికోవ్ సోవియట్ అంబాసిడర్‌గా సేవచేసాడు.
 
1948లో సోవియట్ సైన్యం ఉత్తర కొరియా నుండి వెనుతిరిగారు. అలాగే తరువాత సంవత్సరం దక్షిణ కొరియా నుండి అమెరికన్ సైన్యం వెనుతిగింది. రీ ఉత్తర కొరియా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అంబాసిడర్ ష్తినోవ్ సందేహించాడు.<ref name="LankovArticle"/><ref name="ABC-CLIO"/><ref name="Lankov1945-1948"/><ref name=Lankov2 />
పంక్తి 121:
[[File:Koreans from Hamhung identify the bodies of some 300 political prisoners who were killed by the North Korean Army by being forced into caves which were subsequently sealed off so that they died of suffocation HD-SN-99-03167.jpg|thumb|Civilians killed by North Korean forces near [[Hamhung]], October 1950]]
1950 జూన్ 25న ఉత్తర కొరియా సైన్యం దైక్షిణ కొరియా మీద దండెత్తి వేగవంతంగా అత్యధిక భూభాగం ఆక్రమించింది. యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో యునైటెడ్ నేషంస్ కమాండ్ ఫోర్స్ కలుగజేసుకుని దక్షిణ కొరియాను రక్షించడానికి సహకరించి దురితగతిలో ఉత్తర కొరియాలో ప్రవేశించింది. వారు చైనా సరిహద్దును సమీపించగానే చైనా సైన్యం ఉత్తర కొరియాకు సాహాయగా కలిసాయి. యుద్ధ పరిస్థితిలో తిరిగి మార్పు సంభవించింది. 1953 జూలై 27న కొరియన్ యుద్ధవిరమణ ఒప్పందంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. తరువాత ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా మద్య సరిహద్దులు పునరుద్ధరించబడ్డాయి. యుద్ధంలో 1 మిలియన్ కంటే అధికంగా పౌరులు మరియు సైనికులు మరణించారు. యుద్ధఫలితంగా కొరియాలోని భవనాలు గణనీయంగా ధ్వంసం అయ్యాయి.<ref>{{cite book| last = Cumings| first = Bruce| authorlink = Bruce Cumings| title = Korea's Place in the Sun: A Modern History| publisher = WW Norton & Company| year = 1997| isbn = 0-393-31681-5| pages=297–298}}</ref><ref>{{cite book| last = Jager| first = Sheila Miyoshi| title = Brothers at War – The Unending Conflict in Korea| year = 2013| publisher = Profile Books| location = London| isbn = 978-1-84668-067-0| pages = 237–242}}</ref>
అంతర్యుద్ధం ప్రభావం కొంత ఉన్నప్పటికీ ఉత్తర దక్షిణ ప్రాంతాల మద్య సాగిన యుద్ధం మరింత విధ్వంశంవిధ్వంసం చేసింది.<ref name="AMH">{{Cite book| chapter = The Korean War, 1950–1953 | url = http://www.history.army.mil/books/AMH-V2/AMH%20V2/ | chapterurl = http://www.history.army.mil/books/AMH-V2/AMH%20V2/chapter8.htm | title = American Military History, Volume 2 | year = 2005 | accessdate = 20 August 2007 | publisher = [[United States Army Center of Military History]]| editor = Richard W. Stewart | id = CMH Pub 30-22}}</ref> అత్యంత సురక్షితంగా పర్యవేక్షించ బడుతున్న సైనిక రహిత భూభాగం ద్వీపకల్పాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ ఉంది. ఉత్తర కొరియా వ్యతిరేకత మరియు సోవియట్ యూనియన్ వ్యతిరేకత దక్షిణ కొరియాలో నిలిచి ఉంది. యుద్ధం జరిగిన నాటి నుండి యునైటెడ్ స్టేట్స్ సైన్యం కొరియాలో నిలిపి ఉంచబడి ఉంది.
<ref>{{Cite book|author = Abt, Felix | title=A Capitalist in North Korea: My Seven Years in the Hermit Kingdom| publisher = Tuttle Publishing| year = 2014 | pages = 125–126 | isbn = 9780804844390 }}</ref>
 
పంక్తి 156:
<ref>{{Cite news|url=http://www.foreignaffairs.com/articles/66581/sung-yoon-lee/the-pyongyang-playbook | title=The Pyongyang Playbook |accessdate=6 November 2010 |last1= Lee | first1=Sung-Yoon |authorlink= Sung-Yoon Lee|date=26 August 2010|work =[[Foreign Policy]]}}</ref>
[[2010]]లో దక్షిణ కొరియా యుద్ధ నౌక మునిగిన తరువాత దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ మద్య ఉద్రిక్తతలు అధికం అయ్యాయి.
<ref name="Anger at North Korea over sinking">{{Cite news| url=http://news.bbc.co.uk/2/hi/world/asia_pacific/10131683.stm | work=BBC News | title=Anger at North Korea over sinking | date=20 May 2010 | accessdate=23 May 2010}}</ref><ref>{{Cite news|url=http://english.yonhapnews.co.kr/national/2010/11/24/86/0301000000AEN20101124012200315F.HTML | title=S. Korea to toughen rules of engagement against N. Korean attack |accessdate=24 November 2010 |author=Deok-hyun Kim |date=24 November 2010}}</ref><ref>{{Cite news|url=http://www.kcna.co.jp/item/2010/201011/news24/20101124-09ee.html | title=Lee Myung Bak Group Accused of Scuttling Dialogue and Humanitarian Work | accessdate=24 November 2010 | author=Korean Central News Agency}}</ref>[[2011]] డిసెంబర్డిసెంబరు 17న ఉత్తర కొరియా సుప్రీం నాయకుడు కిం జొంగ్ - ఇల్ గుండె పోటుతో మరణించాడు.<ref name="apdeath">{{cite news|title=North Korean leader Kim Jong Il, 69, has died |url=http://www.google.com/hostednews/ap/article/ALeqM5izIlSjdJ6OnbxnvsA8REol_H-PpA?docId=e4eb9efdbd884d2fbff01ada250d87de |accessdate=19 December 2011 |newspaper=Associated Press |date=19 December 2011 |deadurl=yes |archiveurl=https://web.archive.org/20111220172541/http://www.google.com/hostednews/ap/article/ALeqM5izIlSjdJ6OnbxnvsA8REol_H-PpA?docId=e4eb9efdbd884d2fbff01ada250d87de |archivedate=20 December 2011 }}</ref> ఆయన చిన్న కుమారుడు కిం జొంగ్ - అన్ ఆయన తరువాత పాలకుడుగా ఎన్నికయ్యడు. తరువాతి కాలంలో అంతర్జాతీయ వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉత్తర కొరియా అణ్వాయుధ నిల్వలను అభివృద్ధి చేస్తూ ఉంది.<ref>{{cite news |date=6 January 2016 |title=North Korean carries out fourth nuclear test |url=http://www.theguardian.com/world/2016/jan/06/north-korean-nuclear-test-suspected-as-artificial-earthquake-detected |newspaper=[[The Guardian]]}}</ref>
 
== భౌగోళిక స్థితిగతులు ==
పంక్తి 173:
వీటిలో అధికంగా నిటారుగా ఉండే కొండలు ఉన్నాయి.<ref name="United Nations Environmental Programme 12">{{cite web|url=http://www.unep.org/PDF/DPRK_SOE_Report.pdf|title=DPR Korea: State of the Environment, 2003|author=United Nations Environmental Programme|page=12}}</ref> 790కి.మీ పొడవైన యలు నది దేశంలోని పొడవైననదిగా గుర్తించబడుతుంది.
<ref>{{cite web|url=http://www.koreanhistoryproject.org/Jta/Kr/KrGEO0.htm |title=Korea Geography |accessdate=1 August 2007 |author=Bill Caraway |year=2007 |work=The Korean History Project |deadurl=yes |archiveurl=https://web.archive.org/20070706035307/http://koreanhistoryproject.org/Jta/Kr/KrGEO0.htm |archivedate=6 July 2007 }}</ref>
ఉత్తర కొరియాలో కాంటినెంటల్ మరియు ఓషనిక్ వతావరణం ఉంటుంది.<ref name="United Nations Environmental Programme 12"/><ref name="climate">{{cite web|url=http://lcweb2.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field(DOCID+kp0031) |title=North Korea Country Studies. Climate |publisher=Lcweb2.loc.gov |accessdate=23 June 2010}}</ref> శీకాలంలో స్పష్టమైన వాతావరణం నడుమ మంచుతుఫానులు సంభవిస్తూ ఉంటాయి. సైబీరియా నుండి వీచే గాలులు దేశం వాయవ్య మరియు ఉత్తర దిశ నుండి దేశంలో ప్రవేశిస్తుంటాయి.<ref name="climate"/> వేసవి అత్యంత వేడిగా అత్యంత తేమకలిగిన వాతావరణం నెలకొని ఉంటుంది. జూన్ మరియు సెప్టెంబర్సెప్టెంబరు మద్య 60% వర్షపాతం సంభవిస్తుంది.<ref name="climate"/> వేసవి మరియు శీతాకాలాల మద్య హేమతం మరియు వసంతకాలంఉంటాయి.<ref name="climate"/>
==ప్రభుత్వం మరియు రాజకీయాలు==
[[File:Mansudae-Kongressalle.JPG|thumb|right|[[Mansudae Assembly Hall]], seat of the Supreme People's Assembly]]
పంక్తి 225:
రెండు కొరియాదేశాల మద్య ఉద్రిక్తలను తగ్గించడానికి " నార్త్ కొరియన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రాం ", ది సిక్స్ పార్టీ టాక్స్ " ఏర్పాటుచేయబడ్డాయి.
<ref>{{cite web| url=http://www.state.gov/s/ct/rls/crt/2007/103711.htm | archiveurl=https://web.archive.org/web/20100220062057/http://www.state.gov/s/ct/rls/crt/2007/103711.htm | archivedate=2010-02-20 | title=Country Reports on Terrorism: Chapter 3 – State Sponsors of Terrorism Overview | author=Office of the Coordinator for Counterterrorism | accessdate=26 June 2008}}</ref>
2008 అక్టోబర్అక్టోబరు 11 న ఉత్తర కొరియా అణుబాంబు తయారీ సంబంధిత వ్యవహారాలలో ఇరుదేశాల మద్య అంగీకారం కుదిరిన తరువాత యునైటెడ్ స్టేట్స్ " తీవ్రవాదానికి సహకారం అందిస్తున్న దేశాల జాబితా " నుండి ఉత్తర కొరియా తొలగించబడింది.<ref>{{Cite news| url = http://edition.cnn.com/2008/WORLD/asiapcf/10/11/us.north.korea/index.html | title = U.S. takes North Korea off terror list | publisher = CNN | date = 11 October 2008 | accessdate = 11 October 2008}}</ref> ఉత్తర కొరియా [[జపాన్]] పౌరులను కిడ్నాప్ చేసింది.<ref>{{Cite news|url=http://news.bbc.co.uk/2/hi/asia-pacific/5074234.stm |title=N Korea to face Japan sanctions |accessdate=26 June 2008 | date=13 June 2006 | work=BBC News}}</ref>
 
==కొరియా పునః సమైఖ్యం==
2000 లో ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియాలు " నార్త్ - సౌత్ జాయింట్ డిక్లరేషన్ " కొరకు సంతకం చేసాయి. శాంతి యుతంగా ఇరుదేశాలు తిరిగి సైఖ్యం కావడానికి అంగీకరించాయి.<ref name=joint>{{cite web |url=http://www.kcckp.net/en/one/nation.php |archiveurl=https://web.archive.org/web/20071113143537/http://www.kcckp.net/en/one/nation.php |archivedate=2007-11-13 |title=North-South Joint Declaration |accessdate=1 August 2007 |date=15 June 2000 |work=[[Naenara]]}}</ref>
1980 అక్టోబర్అక్టోబరు 10న " ది డెమొక్రటిక్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా " అని ఉత్తర కొరియా అధ్యక్షుడు రెండవ కిం సుంగ్ ప్రతిపాదన చేసాడు.<ref>{{cite web|url=http://www.songunpoliticsstudygroup.org/Oct102008/W-801010.HTM |title=REPORT TO THE SIXTH CONGRESS OF THE WORKERS’ PARTY OF KOREA ON THE WORK OF THE CENTRAL COMMITTEE |last=Kim |first=Il Sung |date=10 October 1980 |publisher=Songun Politics Study Group (USA) |accessdate=4 July 2009 |deadurl=yes |archiveurl=https://web.archive.org/20090829094118/http://www.songunpoliticsstudygroup.org/Oct102008/W-801010.HTM |archivedate=29 August 2009 }}</ref> గత కొన్ని దశాబ్ధాలుగా ఇరుదేశాలమద్య సంబంధాలు పలు రాజకీయాల పరిస్థితుల కారణంగా దెబ్బతిన్నాయి.
.{{Sfn|Country Study|2009|p=218}} 1990 వరకు సంబంధాలు కొతవరకు శాంతియుతంగానే సాగాయి. {{Sfn|Country Study|2009|p=220}}
1998 లో ఉత్తర కొరియా అధ్యక్షుడు సన్ షైన్ పాలసీని వాటర్ షెడ్‌గా కిం డీ జంగ్ స్థాపించాడు. ఇది ఇతర దేశాలకు ప్రోత్సాహం కలిగించి అధికమైన యూరేపియన్ యూనియన్ దేశాలు ఉత్తర కొరియాతో పలు జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి దారితీసింది. 2000 లో ఉత్తర కొరియాలో జరిగిన ఇంటర్ కొరియా సమ్మిట్‌ సందర్భంలో కిం డీ జంగ్ కిం జంగ్ ఇల్ తో సమావేశం జరగడంతో సన్ షైన్ విధాన ఫలితాలు శిఖరాగ్రానికి చేరుకున్నాయి.
{{Sfn|Country Study|2009|p=222}} 2007 అక్టోబర్అక్టోబరు 4న దక్షిణ కొరియా అధ్యక్షుడు రాజ్- మూ - హైం మరియు కిం జంగ్ ఇల్ 8 అంశాల శాంతి ఒప్పందం మీద సంతకం చేసాయి.
<ref name=idUKSEO16392220071004>{{Cite news|url=http://uk.reuters.com/article/worldNews/idUKSEO16392220071004 |title=Factbox&nbsp;– North, South Korea pledge peace, prosperity |accessdate=4 October 2007 |work=Reuters | date=4 October 2007}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కొరియా" నుండి వెలికితీశారు