"బాదామి" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎ప్రకృతి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు (2) using AWB
చి (→‎దర్శనీయ ప్రదేశాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బౌద్ద → బౌద్ధ using AWB)
చి (→‎ప్రకృతి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు (2) using AWB)
*వసంత కాలము- జనవరి నుండి మార్చి వరకు
*వర్షాకాలము- జూలై నుండి అక్టోబరు వరకు
*శీతాకాలము - నవంబర్నవంబరు నుండి జనవరి వరకు.
 
వేసవిలో ఉష్ణోగ్రత కనీసము 23 డిగ్రీల నుండి గరిష్ఠము 45 డిగ్రీల వరకు ఉంటుంది. అదే శీతాకాలంలో 15 నుండి 29 డిగ్రీల వరకు ఉంటుంది. వర్షపాతము ఏడాదికి 50 సెంటీమీటర్లు ఉంటుంది. నవంబర్నవంబరు నుండి మార్చి వరకు పర్యటనలకు మిక్కిలి అనువైన కాలము. ఇక్కడి వాతావరణం [[కోతి|కోతు]]లకు మిక్కిలి అనువైనది. కావున వీటి సంతతి ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది. పర్యాటకులు వీటిని చూడటానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఇవి ప్రకృతిలో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా స్వేఛ్చగా తిరుగుతుంటాయి.
{{wide image|Agastya_Lake.jpg|800px|బాదామి పట్టణములోని అగస్త్య చెరువు విహంగ వీక్షణము}}.
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2123445" నుండి వెలికితీశారు