మండలి బుద్ధ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎రాజకీయ జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు 1,2013 → 2013 ఆగష్టు 1, ఆగష్టు → ఆగస్టు using AWB
పంక్తి 46:
[[అవనిగడ్డ]] నియోజకవర్గం నుంచి 1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.2009 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు. [[కృష్ణా జిల్లా]] కాంగ్రెస్ అధ్యక్షుడిగా పన్నెండేళ్ళ పాటూ పనిచేశారు. 2007 ఏప్రిల్ లో పశుసంవర్థక మరియు పాలపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిత్వమును నిర్వహించారు. రైతు కుటుంబ నుండి వచ్చినవారు కాబట్టి రైతుల సంక్షేమం కోసం పాటుబడ్డారు. కృష్ణా డెల్టాకు రెండు పంటల నీరుపంపిణీకి కృషి చేసి సాధించారు. ఆయన తండ్రి జీవితాశయమైన [[పెనుమూడి (రేపల్లె)#పెనుమూడి-పులిగడ్డ వారధి|పులిగడ్డ -పెనుమూడి]] వారధిని సాకారం చేశారు. రాజకీయాలలో నీతి, నిజాయితీకి పేరుతెచ్చుకున్నారు.<ref name=ttejam /> తెలుగు మాధ్యమంగా పాఠశాల విద్యకొరకు జి.వో సాధించటానికి కృషి చేశారు.<ref name=Mandali>{{Cite web| title=అనుభవం (అంధ్రజ్యోతి దినపత్రిక) |url=https://groups.google.com/forum/#!topic/sahitibandhu/8-H5GZdwm3Y|accessdate=2014-03-21}}</ref>
 
2012 అక్టోబరులో [[ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం]]కు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు<ref>అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012</ref>. ఆయన ఆధ్వర్యంలో 2012 [[ప్రపంచ తెలుగు మహాసభలు]] జరిగాయి. రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి మరియు పరిపాలనా భాషగా అమలుకు కృషి చేశారు. అయితే తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక ఆగష్టు2013 ఆగస్టు 1,2013 న రాజీనామా చేశారు.<ref>[http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798 తెలుగు టైమ్స్ వార్త]</ref> తదుపరి తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకుని [[అవనిగడ్డ]] నుండి పోటీ చేసి 2014 సాధారణ ఎన్నికలలో గెలిపొందారు.ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఉపసభాపతిగా ఎన్నుకోబడ్డారు.
 
==సామాజికసేవ==