కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →బయటి లింకులు: {{Commons category|Carnatic music}} |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 55:
ఇది పాటతో పాటు మారదు. అన్ని పాటలకూ ఒకే విధంగా ఉంటుంది. కర్ణాట సంగీత కళాకారులు ముఖ్యంగా తమ చేతులనూ, వేళ్ళను పైకి, క్రిందకూ ఆడించడం ద్వారా దీన్ని అనుసరిస్తారు. హిందుస్థానీ సంగీతంలో తాళాన్ని పలికించడానికి, అనుసరించడానికి [[తబలా]]ను ఉపయోగిస్తారు. కర్ణాటకసంగీతంలో అయితే [[మృదంగం|మృదంగమును]] ఉపయోగిస్తారు.
సప్త తాళములు మరియు అంగ లక్షణములు .
#
# మత్య తాళం ( 1 0 1 )
# రూపక తాళం ( 0 1 )
|