మదనపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్, → using AWB
పంక్తి 154:
 
* [[జిడ్డు కృష్ణమూర్తి]] : అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ [[తత్వశాస్త్రం|తత్వవేత్త]]
* [[అబ్దుల్ అజీమ్]] ఉర్దూ కవి [[చిత్తూరు జిల్లా]] [[ఉర్దూ]] భాషా రంగంలో పరిచయమయిన పేరు. 42 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉర్దూ ఉపాధ్యాయునిగా తనసేవలందించాడు. చిత్తూరు జిల్లాలో ఉర్దూ భాషాభివృద్ధికి, మదనపల్లెలో [[అంజుమన్ తరఖి ఉర్దూ]] సంస్థకు తోడ్పడ్డాడు. మదనపల్లెలో [[ముషాయిరా]] ల సంస్కృతిని ఇతడే ప్రారంభించాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డు అయినాడు.
* [[ఎగ్గోని శ్యాంసుందర్]] : రచయిత
* [[ఎద్దుల శంకరనారాయణ]] : కవి
పంక్తి 171:
* డా. [[మల్లెల గురవయ్య]] - కవి
* [[పురాణం త్యాగమూర్తి శర్మ]] - రచయిత, ఎడిటర్, సీనియర్ పాత్రికేయులు
*[[ ఓ.వి.ఎన్. గుప్త ]] - సీనియర్ పాత్రికేయులు
*[[పుష్పాంజలి]] - రచయిత్రి
*[[మేడవరం వెంకటనారాయణ శర్మ ]]- రచయిత
*[[రాజారావు]] - రచయిత
*[[వల్లంపాటి వెంకటసుబ్బయ్య ]] - విమర్శకులు
*[[వాసా కృష్ణమూర్తి ]]- కవి
*[[ఆర్. వసుందరాదేవి]] - రచయిత్రి
*[[పన్నూరు శ్రీపతి]] - ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 2007 సంవత్సరంలో [[పద్మశ్రీ]] పురస్కారంతో సత్కరించింది. రెండు చేతులతో కూడా బొమ్మలు వేయగలగడం ఈయన ప్రత్యేకత.
*[[రమాప్రభ]] - ప్రముఖ నటి మదనపల్లెలో జన్మించారు.<ref>తెలుగుసినిమా.కాం వెబ్‌సైటులో [http://www.telugucinema.com/c/publish/stars/ramaprabha_interview.php శ్రీ అట్లూరి ఇంటర్వ్యూ], సేకరించిన తేదీ: [[జూలై 20|జులై 20]], [[2007]]</ref>
*[[ యల్లపల్లె విద్యాసాగర్ ]] - సీనీయర్ పాత్రికేయులు
*[[నూర్అబ్దుల్ ర్రహమాన్ ఖాన్]] : '''"అఖండ్ భారతీయఅవాజ్"''' జాతీయ రాజకీయ పార్టీ వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి
*[[సి.సుదర్శనరెడ్డి ]] కర్నూలు జిల్లా కలక్టర్
 
== రాజకీయాలు ==
పంక్తి 297:
* మదనపల్లెలోని [[ఆరోగ్యవరం(శానిటోరియం)|టీబీ ఆసుపత్రి]]లో '[[చందమామ]]' రూపకర్తలలో ఒకరైన [[చక్రపాణి]] కొంతకాలం చికిత్స చేయించుకున్నారు.
* "[[ఆ నలుగురు]]" సినిమా రచయిత "పెళ్ళైన కొత్తలో" సినిమా దర్శక నిర్మాత అయిన మదన్ మదనపల్లెలో [[బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్]]లో చదువుకున్నాడు.
* ఎన్నికల ప్రచారం కోసం [[ఇందిరా గాంధీ]] మదనపల్లె వచ్చిప్పుడే [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్(ఐ)]]కు ఎన్నికల కమీషన్కమిషన్ హస్తం గుర్తు కేటాయించింది.
* 1919వ సంవత్సరంలో [[రవీంద్రనాధ టాగూరు|రవీంద్రనాథ్ టాగోర్]] మదనపల్లెకు వచ్చారు.
* విశ్వకవి రవీంద్రుడు మన జాతీయగీతాన్ని ఆంగ్లంలోనికి బి.టి. కళాశాల, మదనపల్లెలో అనువదించారు.
"https://te.wikipedia.org/wiki/మదనపల్లె" నుండి వెలికితీశారు