మస్జిదె నబవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (5), గా → గా , ఉద్దేశ్యం → ఉద్దేశం, స్థంభ → స్తంభ, బ using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 1:
'''ప్రవక్తగారి మస్జిద్''' ( [[అరబ్బీ భాష|అరబ్బీ]]: المسجد النبوی), [[మదీనా]] నగరంలో గలదు. ఈ మస్జిద్ ఇస్లాం మతము లోని రెండవ అతిప్రాధాన్యం గల మస్జిద్. [[మహమ్మదు ప్రవక్త]] గారి ఆఖరి విశ్రాంతి ప్రదేశము. [[మస్జిద్-అల్-హరామ్]] మొదటి ప్రాధాన్యంగలదైతే, [[అల్-అఖ్సా మస్జిద్]] మూడవ ప్రాధాన్యంగలది.
 
ఈ మస్జిద్ ను మహమ్మద్ ప్రవక్తగారు తమ అనుయాయులతో కలసి నిర్మించారు. తరువాతతరువాతి కాలంలో ఇస్లామీయ సామ్రాజ్యపాలకులు విశాలీకరించారు. ఈమస్జిద్ యొక్క విశేషత దీని [[సబ్జ్ గుంబద్]] ''పచ్చని గుంబద్''. ఇది మస్జిద్ కు మధ్యలో ఉంది. దీనిని (గుంబద్ ను) 1817 లోనిర్మించారు, పచ్చనిరంగుపూత 1839లోనూ పూసారు. దీనిని 'గుంబద్-ఎ-ఖజ్రా' అని 'ప్రవక్తగారి గుంబద్' అనికూడా అంటారు.<ref name="encyclo">[http://lexicorient.com/e.o/madina.htm Encyclopedia of the orient]</ref> ప్రారంభ ముస్లింల నాయకులైన [[అబూబక్ర్]] [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] ల సమాధులు కూడా ఈ మస్జిద్ లోనే ఉన్నాయి.
 
నిజానికి ఇది మహమ్మదు ప్రవక్త గారి ఇల్లు; [[మక్కా]] నుండి [[మదీనా]] వలస ([[హిజ్రత్]]) వచ్చిన తరువాత ఇక్కడే స్థిరపడ్డారు. ఇదే ప్రదేశంలో మస్జిద్ నిర్మింపబడింది. ఈ మస్జిద్ ప్రథమంగా గాలిబయట మస్జిద్. దీని మూలనిర్మాణ నమూనానే ప్రపంచంలోని మస్జిద్ లలో ఉపయోగించబడింది.
"https://te.wikipedia.org/wiki/మస్జిదె_నబవి" నుండి వెలికితీశారు