"మహాభారతం" కూర్పుల మధ్య తేడాలు

1 byte added ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , ) → ) (2) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , ) → ) (2) using AWB)
'' [[భారతము]] అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి''
 
'''మహాభారతం''' హిందువులకు [[వేదాలు|పంచమ వేదము]]గా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 B.C లో [[దేవనాగరి]] భాష అనబడిన [[సంస్కృతం]] భాషలో రచించబడినది <ref>Molloy, Michael (2008). Experiencing the World's Religions. p. 87. ISBN 9780073535647</ref><ref>Brockington, J. (1998). The Sanskrit Epics, Leiden. p. 26</ref><ref>The Mahabharata and the Sindhu-Sarasvati Tradition - by Subhash Kak</ref><ref>Van Buitenen; The Mahabharata Vol. 1; The Book of the Beginning. Introduction (Authorship and Date)</ref><ref>Story of Hindusthani Classical Music, by ITC Sangeet Research Academy, 500 B.C - 200 B.C</ref><ref>An Introduction to Epic Philosophy, edited by Subodh Kapoor, Cosmo Publications, New Delhi, India</ref> మహాభారత మహాకావ్యాన్ని [[వేదవ్యాసుడు]] చెప్పగా [[వినాయకుడు|గణపతి]] రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో [[కవిత్రయము]]గా పేరు పొందిన [[నన్నయ]], [[తిక్కన]], [[ఎర్రన]] (ఎఱ్ఱాప్రగడ) లు తెలుగు లోకి అనువదించారు.
 
[[దస్త్రం:Ganesa writing the Mahabharat.jpeg|right|thumb|350px|వ్యాసుడు చెప్పగా వినాయకుడు మహాభారతాన్ని వ్రాశాడని పురాణ కథనం]]
మహాభారత గాథను [[వ్యాసుడు]] ప్రప్రథమంగా తన శిష్యుడైన [[వైశంపాయనుడు|వైశంపాయనుడి]] చేత [[సర్పయాగం]] చేయించేటపుడు [[జనమేజయుడు|జనమేజయ]] మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత [[నైమిశారణ్యం]]లో [[శౌనక మహర్షి]] [[సత్రయాగము]] చేయుచున్నప్పుడు [[సూతమహర్షి]] అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.
 
మహాభారతాన్ని[[చెరకు]]గడ తోగడతో పోల్చారు. [[పర్వము]] అంటే [[చెరకు]] కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, [[నోరు]] [[తీపి]] ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ [[జ్ఞానం]] పెరుగుతుంది.
 
== మహాభారతంలోని విభాగాలు ==
మహాభారత కథ ఇతివృత్తంగా ఎన్నో [[తెలుగు సినిమా]]లు వెలువడ్డాయి. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యం కారణంగా వాటిలో చాలా సినిమాలు చిరస్థాయిగా జనాదరణ పొందాయి. వాటిలో కొన్ని:
 
* [[మాయాబజార్]] (కల్పిత కథ)
* [[పాండవ వనవాసం]]
* [[శ్రీకృష్ణ పాండవీయం]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2124979" నుండి వెలికితీశారు