మార్కో పోలో: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా (2), కు → కు (3), తో → తో (2), → (3) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 15, 1254 → 1254 సెప్టెంబరు 15 (4), భారత దేశం → భారతద using AWB
పంక్తి 9:
|death_place = [[:en:Venice|వెనిస్]]}}
 
'''మార్కో పోలో''' (ఆంగ్లం : '''Marco Polo''') (1254 సెప్టెంబరు 15, 1254<ref>[[John Lloyd (writer)|Lloyd, J]] & [[John Mitchinson|Mitchinson, J]]: "[[The Book of General Ignorance]]". [[Faber and Faber]], 2006 ISBN 0307394913.</ref> – 1324 జనవరి 9, 1324 లేదా జూన్ 1325)<ref name=Yule>{{cite book
|title=The Book of Ser Marco Polo, the Venetian: Concerning the Kingdoms and Marvels of the East
|first=Marco
పంక్తి 22:
పోలో తన తండ్రియైన నిక్కోలో మరియు పినతండ్రి మాఫ్ఫియోతో కలసి ప్రయాణించాడు. [[:en:Silk Road|పట్టు మార్గం]] గుండా [[చైనా]] వరకు ప్రయాణించాడు. (చైనాను ఇతను [[:en:Khitan people|ఖితాన్ ప్రజలు]] ఉన్న కారణంగా ''[[:en:Cathay|క్యాథే]]'' అని పిలిచాడు) మరియు [[చెంగీజ్ ఖాన్]] మనుమడు మరియు [[:en:Yuan Dynasty|యువాన్ సామ్రాజ్య]] స్థాపకుడు అయిన [[:en:Kublai Khan|కుబ్లాయి ఖాన్]]ను కలిసాడు.
 
మార్కో పోలో (Marco Polo) (1254 సెప్టెంబరు 15, 1254 1324 జనవరి 9, 1324 లేదా జూన్ 1325) ఒక వర్తకుడు మరియు యాత్రికుడు (సాహస యాత్రికుడు) ఇతను వెనిస్ కు చెందినవాడు. ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి, .
 
పోలో తన తండ్రియైన నిక్కోలో మరియు పినతండ్రి మాఫ్ఫియోతో కలసి ప్రయాణించాడు. పట్టు మార్గం గుండా చైనా వరకు ప్రయాణించాడు. (చైనాను ఇతను ఖితాన్ ప్రజలు ఉన్న కారణంగా క్యాథే అని పిలిచాడు) మరియు చెంగీజ్ ఖాన్ మనుమడు మరియు యువాన్ సామ్రాజ్య స్థాపకుడు అయిన కుబ్లాయి ఖాన్ ను కలిసాడు.
మనదేశానికి చాలామంది విదేశీయులు వచ్చి వెళ్ళారు. వారిలో మార్కో పోలో చాలా ముఖ్యుడు. ఇతని మూలంగా భారత దేశంభారతదేశం గురించి బయట ప్రపంచానికి తెలిసింది.
పదమూడో శతాబ్దంలో కాకతీయ రుద్రమదేవి కాలంలో మన ప్రాంతాలకూ, ఇతర దేశాలకూ ప్రయాణించిన వెనిస్‌ నావికుడు మార్కోపోలో వివిధ దేశాల, జాతుల ప్రజలను పరిశీలించి, సక్రమంగా విశేషాలను సేకరించాడు
 
"https://te.wikipedia.org/wiki/మార్కో_పోలో" నుండి వెలికితీశారు