ముస్తఫా కమాల్ అతాతుర్క్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎[[:en:Atatürk's reforms|అతాతుర్క్ సంస్కరణలు]]: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ 1, 1928 → 1928 నవంబర్ using AWB
పంక్తి 50:
 
== [[:en:Atatürk's reforms|అతాతుర్క్ సంస్కరణలు]] ==
* [[లిపి సంస్కరణ]] :1928 నవంబర్ 1, 1928 నుండి టర్కీభాషకు కొత్త [[అక్షరమాల]] ప్రవేశపెట్టాడు.అప్పటివరకు ఉలేమాల పరిధిలో మాత్రమే పరిమితంగా ఉన్న [[పార్శీ]] -[[అరబిక్]] లిపి స్థానంలోకి అప్పటికే పాలకభాషగా అభివృద్ధి చెంది,ప్రజాదరణ పొందిన [[లాటిన్]] లిపిని రప్పించాడు.టర్కీ భాష ఉచ్చరణకు వీలుగా 23 ఆంగ్లాక్షరాలకు అదనంగా అవసరమైన [ Ç, Ğ, I, İ, Ö, Ş, Ü ] అనే 6 గుర్తులను కలిపి 8[[అచ్చులు]],21[[హల్లులు]]తో 29 అక్షరాలను సమకూర్చారు.ఇందువలన [[భాష]] చదవటం రాయటం సులభమై [[అక్షరాస్యత]] పెరిగింది.
 
== [[:en:Kemalism|కమాలిజం]] ==