మేరీ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: łod → łంd (2), యంను → యాన్ని , ప్రప్రధమ → ప్రప్రథమ, భోధన → బోధ using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 49:
[[దస్త్రం:Pierre and Marie Curie.jpg|thumb|right|పారిస్‌లోని తమ పరిశోధనాలయంలో పియరి మరియు మేరీ క్యూరీ]]
వారిరువురూ తరువాత వారి పరిశోధనలని రేడియోధార్మికతపై ఆరంభించారు. ముఖ్యంగా వారి పరిశోధనలు పిచ్‌బ్లెండ్ అనబడే ఖనిజంపై సాగాయి. ఈ ఖనిజంనుండి వారు యురేనియాన్ని వేరుచేసారు. 1898 కల్లా వారు పిచ్‌బ్లెండ్‌లో [[యురేనియం]] కన్నా ఎక్కువ రేడియోధార్మికతను కలిగియున్న పదార్థం ఉందని నిర్దారించారు.
పారిస్‌లోనూ, వార్సాలోనూ [[:en:Curie Institute|క్యూరీ ఇన్స్టిట్యూట్‌లను]] ప్రారంభించింది.
|