రఘువు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దశరధు → దశరథు (2) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం using AWB
పంక్తి 3:
మహాకవి [[కాళిదాసు]] రచించిన 'రఘు వంశము' లో ఈతని వంశపు వివరాలున్నాయి.
 
ప్రస్తుతం ట్రాన్స్ఆక్సానియా అని పిలువబడు ప్రాంతాన్ని రఘు మహారాజు తన సైన్యంతో దండెత్తి స్వాధీనపరచుకున్నాడు. ప్రాచీన భారత దేశంభారతదేశం ఆక్సన్ నదిగా భావించే వంక్షు నది వరకు వెళ్ళగా అతనికి కాంభోజులు కనిపిస్తారు. వారు రఘు మహారాజుకు బహుమతులు మరియు నిధులు సమర్పించుకున్నారు. ఆక్సస్ నది ప్రాంతం ఖర్జూర పండ్లకు అనువైనది అని కాళిదాసు రఘు వంశములో పేర్కొన్నాడు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/రఘువు" నుండి వెలికితీశారు