లంక సత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , కూడ → కూడా , పెళ్లి → పెళ్ళి, → (4), ( → ( using AWB
పంక్తి 38:
 
===[[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]] ===
తెలుగులో మొదటిసారిగా వచ్చిన హాస్యచిత్రం 1940 నాటి '''[[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]]'''. [[మొక్కపాటి నరసింహశాస్త్రి]]గారు రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఏమీ తెలియని ఒక పల్లెటూరి యువకుడు, ఓడలో బయల్దేరి లండన్ వెళ్లడం కథ. దారంతా అతని చేష్టలు నవ్విస్తాయి. ఈ పాత్ర ధరించి నవ్వించినది - లంక సత్యం. మోడ్రన్ యునైటెడ్ ఆర్టిస్ట్స్, కంపెనీ పేరు మీద ఆర్.ఎస్. ప్రకాష్ ఈ సినిమా దర్శకత్వం వహించాడు. తెలుగువారిలో మొదటి మూకీ నిర్మించిన [[రఘుపతి వెంకయ్య]]గారి కుమారుడు ప్రకాష్. ఐతే, ఈ సినిమా నిడివి - అంటే, ఆ రోజుల్లో సినిమా మూడుగంటలైనా నడవాలి - చాలనందువల్ల ఇంకో రెండు చిన్న హాస్య సినిమాలు కలిపి విడుదల చేశారు. అవి బొండాం పెళ్ళి, చదువుకున్న భార్య. ఈ సినిమాలకు [[హెచ్.ఎమ్.రెడ్డి]] దర్శకత్వం వహిస్తే [[ఎల్.వి.ప్రసాద్]] నటించారు. తర్వాత ప్రఖ్యాత నటిగా రాణించిన [[జి. వరలక్ష్మికి]] కి బారిష్టరు పార్వతీశం తొలి సినిమా.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/లంక_సత్యం" నుండి వెలికితీశారు