విశాఖ స్టీల్ ప్లాంట్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , గా → గా (2), తో → తో , శంఖుస్థాపన → శంకుస్థాపన, ప using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 10 ఏప్రిల్ 1970 → 1970 ఏప్రిల్ 10 (9), ఆగష్టు → ఆగస్టు (7), సెప్టెంబర using AWB
పంక్తి 4:
[[File:Pylon at Vizag Steel Plant 01.jpg|right|thumb|250px|వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దనున్న స్మారక చిహ్నం]]
 
'''[[విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు]]''' అంటూ [[తెన్నేటి విశ్వనాధం]] నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని శ్రీమతి [[ఇందిరా గాంధీ]] 101970 ఏప్రిల్ 197010 విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను 1970లో దానం చేసారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. [[1971]] జనవరి 20న శ్రీమతి [[ఇందిరా గాంధీ]]చేత కర్మాగారం యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
 
1971 ఫిబ్రవరిలో సలహాదారులు నియమింపబడ్డారు. 1972 లో సాధ్యాసాధ్య నివేదిక (feasibility report) ప్రభుత్వానికి సమర్పంపబడింది. 1974 ఏప్రిల్ 7న మొదటి దశ స్థల సేకరణ జరిగింది. 1975 ఏప్రిల్ నెలలో సమగ్ర నివేదిక సమర్పంచేందుకు M/s M.N.దస్తూర్ & కోని సలహాదారుగా ఏర్పాటు చేయగా, 3.4 ఎం.టి.పి.ఏ ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యత గల కర్మాగార ఏర్పాటుకై ప్రతిపాదనలు 1977 అక్టోబరులో ప్రభుత్వానికి చేరాయి. పూర్వ సంయుక్త రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. 1980 నవంబరులో M/s M.N.దస్తూర్ & కో సమగ్ర నివేదికని సమర్పించింది. కోక్ ఒవెన్, సెగ కొలిమి, సింటర్ ప్లాంట్ల రూపకల్పనకై పూర్వపు రష్యా దేశంతో 1981 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. 1982 జనవరిలో సెగ కొలిమి నిర్మాణానికి, ఉద్యోగస్ఠుల పట్టణానికి శంకుస్థాపన జరిగింది.
పంక్తి 41:
*చీఫ్ విజిలెన్స్ అధికారి ...- శ్రీనివాస్ గల్గలి, ఐ.టి.ఎస్.
*జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్) (ఎప్ అండ్ ఎ).
*ఉక్కుకర్మాగారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన అధికారులు 122011 ఆగష్టుఆగస్టు 201112 శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కర్మాగారంలోని జనరల్ మేనేజర్లుగా పనిచేస్తున్న ఐదుగురు అధికారులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసింది.
* '''పదవి, పేరు....................................... .పదవి స్వీకరించిన తేది.'''
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వర్క్స్ ) - రాజేంద్ర రంజన్ ..............122011 ఆగష్టుఆగస్టు 201112
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మెయింటెనెన్స్) - పిసి మహాపాత్రో ............122011 ఆగష్టుఆగస్టు 201112
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ కమిషన్) - ఎన్.ఎస్.రావు ..........122011 ఆగష్టుఆగస్టు 201112
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎంఎం) - జివిఎస్ రెడ్డి ...............122011 ఆగష్టుఆగస్టు 201112
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) -ఎన్.ఎస్ సుధాకర్ ...........122011 ఆగష్టుఆగస్టు 201112
kadu
 
==పూర్వపు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు==
*బి.కె. పాండా ...... సెప్టెంబర్సెప్టెంబరు 2004
*డి.కె.సింగ్ ....... 32002 ఆగష్టుఆగస్టు 20023
*డా. బి.ఎన్.సింగ్... 272002 జూలై 200227
* వై. శివసాగర రావు
* పి.కె.బిష్ణోయ్