సాలూరు రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కుటుంబ సభ్యులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 91:
 
==కుటుంబ సభ్యులు==
రాజేశ్వరరావు కుటుంబం అంతా సంగీతమయం. ఇతని అన్న '''[[సాలూరు హనుమంతరావు]]''' కూడా తెలుగు, కన్నడ సినిమాలలో సంగీత దర్శకులుగా పనిచేశాడు. రాజేశ్వరరావు పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు ప్రసిద్ధ పియానో మరియు ఎలక్ట్రానిక్ ఆర్గాన్ విద్వాంసుడు. రెండవ కొడుకు పూర్ణచంద్రరావు ప్రసిద్ధ గిటారిస్టు. ఈయన మూడవ మరియు నాలుగవ కొడుకులైన వాసూరావు, కోటేశ్వరరావులు కూడా ప్రసిద్ధ సంగీత దర్శకులే. ముఖ్యంగా కోటేశ్వరరావు ([[కోటి]]) ప్రముఖ సంగీత దర్శకులు [[టీ.వీ.రాజు]] కోడుకైన సోమరాజుతో కలసి [[రాజ్-కోటి]] అన్న పేరుతో అనేక విజయవంతమైన ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. తరువాతతరువాతి కాలంలో ఇద్దరూ విడిపోయి ఎవరికి వారే సంగీత దర్శకులుగా స్థిరపడ్డారు.
 
==సంగీతం అందించిన సినిమాలు==