భారతదేశ అత్యున్నత న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జనవరి 28, 1950 → 1950 జనవరి 28 (5), లో → లో , ధృవ → ధ్రువ, , → , (4) using AWB
పంక్తి 14:
==అధికార పరిధి==
* '''భారత సుప్రీంకోర్టు''' దేశంలో అత్యున్నతమైన [[న్యాయస్థానం]]గా పరిగణించబడుతుంది, భారతదేశ రాజ్యాంగంలోని అధ్యాయం ఆఅరవ భాగం, అయిదవ పరిధిలో ఇది ఏర్పాటు చేయబడింది. [[భారత దేశము]] రాజ్యాంగం ప్రకారం, ఒక సమాఖ్య కోర్టుగా, [[రాజ్యాంగం|రాజ్యాంగ]] పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా సుప్రీంకోర్టు విధులు నిర్వహిస్తోంది.
* భారత రాజ్యాంగంలోని 124 నుంచి 147 వరకు అధికరణలు భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క కూర్పు మరియు అధికార పరిధిని నిర్దేశించాయి. ప్రధానంగా, ఇది రాష్ట్రాలు మరియు ప్రాంతాల్లోని [[హైకోర్టు]]లు ఇచ్చిన తీర్పులను సవాలు చేసే అప్పీళ్లను స్వీకరించే ఒక పునర్విచారణ ధర్మాసనంగా పనిచేస్తుంది. అయితే తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో అధికార పిటి‌షన్‌లను లేదా తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాలకు సంబంధించిన కేసులను కూడా ఇది విచారణకు స్వీకరిస్తుంది. భారత అత్యున్నత న్యాయస్థానం జనవరి1950 28,జనవరి 1950న28న స్థాపించబడింది, అప్పటి నుంచి ఇప్పటివరకు 24,000పైగా కేసులను విచారించి తీర్పులు వెలువరించింది.
 
==సుప్రీంకోర్టు భవనం==
పంక్తి 20:
 
==న్యాయస్థానం ఏర్పాటు==
* భారతదేశం సౌర్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిన రెండు రోజుల తరువాత, జనవరి1950 28,జనవరి 1950న28న, సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లో దీనిని ప్రారంభించారు. దీనికి ముందు ప్రిన్సెస్ ఛాంబర్‌లో 12 ఏళ్లపాటు, 1937 నుంచి 1950 వరకు భారత సమాఖ్య న్యాయస్థానాన్ని నిర్వహించారు, ఇప్పుడు న్యాయస్థానం కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన సముదాయం సిద్ధమయ్యే వరకు, అంటే 1958 వరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలు కూడా ఈ ఛాంబర్‌లోనే కొనసాగాయి.
* జనవరి1950 28,జనవరి 1950లో28లో స్థాపించిన తరువాత, సుప్రీంకోర్టు తన విచారణలను [[పార్లమెంట్]] భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లోనే ప్రారంభించింది. న్యాయస్థానం ప్రస్తుత భవనంలోకి 1958లో మార్చబడింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అత్యున్నత న్యాయస్థానం యొక్క న్యాయవాదుల సంఘంగా ఉంది. ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా పి.హెచ్. పరేఖ్‌ కొనసాగుతున్నారు.[[File:Supreme Court India Simon Fieldhouse.jpg|thumb|కుడి|240px|భారత అత్యున్నత న్యాయస్థానము]]
 
==కూర్పు==
పంక్తి 36:
 
===పునర్విచారణ అధికార పరిధి===
* సివిల్ మరియు క్రిమినల్ రెండు రకాల కేసుల్లో ఒక హైకోర్టు యొక్క ఏదైనా తీర్పు, నిర్ణయం లేదా తుది ఆదేశానికి సంబంధించి రాజ్యాంగంలోని 132 (1), 133 (1) లేదా 134 అధికరణల పరిధిలో సంబంధిత హైకోర్టు జారీ చేసిన ఒక ధృవపత్రంతోధ్రువపత్రంతో సుప్రీంకోర్టు యొక్క పునర్విచారణ అధికారానికి అర్థించవచ్చు. ఏదైనా మిలిటరీయేతర భారతీయ కోర్టు వెలువరించే తీర్పు లేదా ఆదేశంపై పునర్విచారణకు విజ్ఞప్తి చేసేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక లీవ్ జారీ చేయగలదు. సుప్రీంకోర్టు యొక్క పునర్విచారణ అధికార పరిధిని విస్తరించే అధికారం పార్లమెంట్ కలిగివుంది, సుప్రీంకోర్టు (క్రిమినల్ అప్పీలేట్ జ్యురిడిక్షన్) యాక్ట్, 1970ను అమలు చేయడం ద్వారా క్రిమినల్ విజ్ఞప్తుల సందర్భంలో ఈ అధికారాన్ని పార్లమెంట్ ఉపయోగించింది.
* '''పౌర విషయాల్లో''' (ఎ) సాధారణ ప్రాముఖ్యత కలిగివున్న చట్టాన్ని కేసు గణనీయమైన స్థాయిలో సవాలు చేస్తుంటే మరియు (బి) ఒక విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలని భావిస్తే అటువంటి కేసులను హైకోర్టులు సుప్రీంకోర్టుకు పంపుతాయి. హైకోర్టు (ఎ) ఒక నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టినప్పుడు లేదా అతడికి మరణశిక్ష నుంచి యావజ్జీవ శిక్ష వరకు విధించినప్పుడు లేదా కనీసం పదేళ్ల కంటే ఎక్కువ శిక్ష విధించినప్పుడు లేదా (బి) తన పరిధిలోని ఏదైనా దిగువ కోర్టు నుంచి వచ్చిన కేసుపై విచారణ నుంచి హైకోర్టు తప్పుకున్నప్పుడు, అటువంటి విచారణలో నిందితుడికి మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష లేదా 10 ఏళ్ల కంటే ఎక్కువ కారాగార శిక్ష విధించబడినప్పుడు లేదా (సి) సుప్రీంకోర్టుకు పునర్విచారణకు పంపేందుకు తగిన కేసుగా హైకోర్టు భావించిన '''క్రిమినల్ కేసు''' లపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. ఒక హైకోర్టు క్రిమినల్ కేసు విచారణలో వెలువరించిన తీర్పు, తుది ఆదేశం లేదా శిక్షను పునర్విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టుకు తదుపరి అధికారాల ఇవ్వడంపై ఆలోచనలు జరపడానికి పార్లమెంట్ అధికారం ఇవ్వబడింది.
 
పంక్తి 46:
 
===ధిక్కారాన్ని శిక్షించే అధికారాలు===
భారతదేశంలోని మరే ఇతర న్యాయస్థానాన్ని లేదా తనను ధిక్కరించిన ఎవరినైనా శిక్షించేందుకు రాజ్యాంగంలోని 129 మరియు 142 అధికరణ పరిధిలో సుప్రీంకోర్టుకు అధికారం ఇవ్వబడింది. మహారాష్ట్ర మంత్రి స్వరూప్ సింగ్ నాయక్ విషయంలో సుప్రీంకోర్టు ఈ అధికారాన్ని ఉపయోగించి ఒక అసాధారణ చర్య తీసుకుంది, <ref>[http://www.ibnlive.com/news/maha-minister-gets-jail-for-contempt/10038-4.html మహా మినిస్టర్ గెట్స్ జైల్ ఆఫ్ కంటెంప్ట్]</ref> మే2006 12,మే 2006న12న కోర్టు ధిక్కార నేరంపై అతడికి కోర్టు 1 నెల జైలు శిక్ష విధించింది. మంత్రి పదవిలో ఉన్న ఒక వ్యక్తి జైలుకు పంపబడటం ఇదే తొలిసారి.
 
==జమ్మూ &amp; కాశ్మీర్==
పంక్తి 128:
===ఇటీవలి ముఖ్యమైన కేసులు===
 
2000 సంవత్సరం తరువాత సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన తీర్పుల్లో కోయెల్హో కేసు (I.R. కోయెల్హో v. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం (తీర్పు జనవరి2007 11,జనవరి 2007న11న ఇవ్వబడింది) ఒకటి. 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సంపూర్ణ ఏకాభిప్రాయంతో ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని మరోసారి నొక్కివక్కాణించింది. మాజీ ప్రభుత్వ న్యాయమూర్తి సోలీ సోరాబ్జీ ఈ తీర్పుపై మాట్లాడుతూ, I.R. కోయెల్హో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించిందన్నారు. వాస్తవంలో కోర్టు మరింత ముందుకెళ్లి, న్యాయస్థానం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంగా పరిగణిస్తున్న ఎటువంటి ప్రాథమిక హక్కునైనా ధిక్కరించే రాజ్యాంగ సవరణను, దాని యొక్క ప్రభావం మరియు పరిణామాల ఆధారంగా తిరస్కరించవచ్చని అభిప్రాయపడింది. ఈ తీర్పు నిర్దిష్ట ప్రాథమిక హక్కుల సిద్ధాంతాలకు సంబంధించి పార్లమెంట్ యొక్క రాజ్యాంగ అధికారంపై మరింత పరిమితులు విధించింది. ప్రాథమిక హక్కులను అతిక్రమించే విధంగా రాజ్యాంగాన్ని సవరణలు చేయరాదని గోలక్ నాథ్ కేసులో వెల్లడించిన నిర్ణయాన్ని వాస్తవానికి కోయెల్హో కేసులో తీర్పులో పునరుద్ధరించింది, ఈ తీర్పు కేశవానంద భారతి కేసులో తీర్పుకు ఇది వ్యతిరేకంగా ఉంది. బాగా గౌరవించబడిన ఈ తీర్పు స్పష్టతకు అనుకూలంగా లేదు. ఇది 'హక్కుల పరీక్ష సారాంశం' వంటి అస్పష్ట అంశాలను పరిచయం చేసింది. 21, 14 మరియు 19 అధికరణల నిబంధనలు, వాటి కింద అంతర్లీనంగా ఎటువంటి నియమాలు ఉన్నాయి? అనే అంశాలను వ్యక్తపరిచింది. కోయెల్హో తీర్పును వివరించడంలో తదుపరి చిక్కులను చూసేందుకు ప్రవక్తలు అవసరం లేదు, ఇది ప్రబలమైన అనుమానాన్ని కలిగిస్తుంది." ప్రసిద్ధ భారతీయ బ్లాగు 'లా అండ్ అదర్ థింగ్స్'లో [http://lawandotherthings.blogspot.com/2008/10/soli-jsorabjees-critique-of-ircoelho.html పేర్కొనబడినట్లు], ఓస్లోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయం ప్రస్తావించబడింది.
 
ఇదిలా ఉంటే, అశోక కుమార ఠాగూర్ v. భారత సమాఖ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మరో ముఖ్యమైన తీర్పును వెలువరించింది; ఈ కేసులో ధర్మాసనం "సంపన్న శ్రేణి" ప్రమాణాలకు సంబంధించి కేంద్రీయ విద్యా సంస్థల (ప్రవేశాల్లో రిజర్వేషన్లు) చట్టం, 2006ను సమర్థించింది. ముఖ్యంగా, అమెరికా సంయుక్త రాష్ట్రాల సుప్రీంకోర్టు సమీక్షకు ఆచరించే 'కఠిన పరిశీలనా' ప్రమాణాలను అనుసరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇదే సమయంలో, అనుజ్ గార్గ్ v. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (2007) కేసులో న్యాయస్థానం కఠిన పరిశీలనా ప్రమాణాలు వర్తింపజేసింది ([http://papers.ssrn.com/sol3/papers.cfm?abstract_id=1246892 ])