సుష్మితా సేన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{Commons category|Sushmita Sen}}
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ 19, 1975 → 1975 నవంబర్ 19, నవంబర్ → నవంబరు using AWB
పంక్తి 20:
| filmfareawards = [[m:en:Filmfare Best Supporting Actress Award|Best Supporting Actress]]<br>1999 ''[[m:en:Biwi No. 1|బీవీ నెంబర్ 1]]''
}}
'''సుష్మితా సేన్''' (''Sushmita Sen'') 1994 లో [[విశ్వ సుందరి]] ([[:en:Miss Universe|Miss Universe]]) పోటీలో విజేతగా ఎన్నుకొనబడి ప్రసిద్ధికెక్కింది. ఈమె కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. ఈమె నవంబర్1975 19,నవంబరు 197519 న [[హైదరాబాదు]]లో జన్మించింది.
 
ఈమె మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్ సేన్ [[భారత వాయు సేన]]లో వింగ్ కమాండర్‌గా పనిచేశాడు. తల్లి శుభ్రా సేన్ ఒక ఫ్యాషన్, నగలు డిజైనర్. హైదరాబాదులో జన్మించిన సుష్మిత విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది. 1994 లో 18వ యేట [[Miss India|భారత సుందరి]] పోటీలలో సుష్మిత మొదటి స్థానం గెలుచుకొంది. అప్పుడు రెండవ స్థానం పొందిన [[ఐశ్వర్య రాయ్]] అదే సంవత్సరం [[Miss World|ప్రపంచ సుందరి]] పోటీలో మొదటి స్థానం పొందింది. ఆ విధంగా ఒకే సంవత్సరం ఇద్దరు భారతీయ వనితలు "ప్రపంచ సుందరి", "విశ్వ సుందరి" పోటీలలో మొదటి స్థానాలు సంపాదించారు.
"https://te.wikipedia.org/wiki/సుష్మితా_సేన్" నుండి వెలికితీశారు