హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లంను → లాన్ని (6), లో → లో (6), ను → ను (6), తో → తో , విసృత → వ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 45:
'''హైడ్రోక్లోరిక్ ఆమ్లం''' ఒక బలమైన ఖనిజ [[ఆమ్లం]]. హైడ్రోజన్ క్లోరైడ్ [[వాయువు]]ను నీటిలో కరగించడం వలన హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏర్పడును.స్వచ్ఛమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం [[రంగు]]లేని ఘాటైన [[వాసన]] కలిగిన ద్రవ ఆమ్లం.హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పలు పారిశ్రామిక పరిశ్రమలలో ఉపయోగిస్తారు.సహజంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని గాస్ట్రిక్ ఆమ్లంలో(జీర్ణవ్యవస్థలో స్రవించు ఆమ్లం) లభిస్తుంది.
 
ఇతిహాస పరంగా దీనిని అసిడియం సలిస్(acidum salis),మురియటిక్ ఆసిడ్(muriatic acid) అని వ్యవహారింపబడింది.ఈ ఆమ్లం [[రాతి ఉప్పు]] మరియు గ్రీన్ విట్రియో(ఫెర్రస్(II)సల్ఫేట్) నుండి మొదట 15 వ శతాబ్ది లో(బాసిలియుస్ వలెంటిస్ చే)మొదట తయారుచేసినందున దీనిని స్పిరిట్ఆఫ్ సాల్ట్ కుడా వ్యవహరించేవారు.తరువాతతరువాతి కాలంలో,17 వ శతాబ్ది మొదలు దీనిని మాములుఉప్పు([[సోడియం క్లోరైడ్]])మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లంల రసాయన చర్య వలన (జాన్ రుడోల్ఫ్ గ్లాబేర్,17 వ శతాబ్ది) ఉత్పత్తి చేసెవారు.
==పదవ్యుత్పత్తి/పుట్టుక==
హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని మొదట యురోపియన్ రసవేత్తలు/రసవాదులు(alchemists) స్పిరిట్ ఆఫ్ సాల్ట్ లేదా ఎసిడియం సాలిస్(అర్థం లవణ ఆమ్లం)అని పిలిచేవారు.ఈ రెండు పేర్లను ఇప్పటికిఉపయోగిస్తున్నారు.ఇతర భాషల్లో హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని ఈ క్రింది విధంగా ఉచ్చారణ చేయుదురు.
పంక్తి 138:
ఈ పునరుత్పత్తి విధానంలో విలువైన ఐరన్ (III)ఆక్సైడ్ ను ఉపఉత్పత్తిగా పొందడం జరుగుతున్నది. ఐరన్ (III)ఆక్సైడ్ ను పలు ద్వితీయస్థాయి పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
===సేంద్రియ సమ్మేళనాల ఉత్పత్తి===
క్లోరిక్ ఆమ్లాన్ని పి.వి.సి ఉత్పత్తి లోఉత్పత్తిలో ఉపయోగించు వినైల్ క్లోరైడ్, మరియు డైక్లోరోఇథేన్ వంటి సేంద్రియ సమ్మేళనాలను ఉత్త్పత్తి కావించడంలో హైడ్రోక్లోరిక ఆమ్లం ప్రాముఖ్యతను కల్గి ఉంది.
బిస్‌ఫెనోల్(bisphenol), పాలి కార్బోనేట్(polycarbonate), ఆక్టివేటేడ్ [[కార్బన్]] మరియు ఆస్కార్బిక్ ఆమ్లం వంటి ఇతర సేంద్రియ సమ్మేళనాలు కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి ఉత్పత్తి చేయబడుచున్నవి.పలు ఓషదఉత్పత్తులను(pharmaceutical products) కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి ఉత్పత్తి చేస్తున్నారు.
:2 CH<sub>2</sub>=CH<sub>2</sub> + 4 HCl + O<sub>2</sub> → 2 ClCH<sub>2</sub>CH<sub>2</sub>Cl + 2 H<sub>2</sub>O(ఆక్సీక్లోరినేసన్ విధానం ద్వారా డైక్లోరో ఇథేన్ ఉత్పత్తి)