హరి సింగ్ నల్వా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , మహ → మహా, → (3) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య (2) using AWB
 
పంక్తి 25:
}}
 
'''హరి సింగ్ నల్వా''' (1791–1837) [[సిక్ఖు సామ్రాజ్యం|సిక్కు సాంరాజ్యపుసామ్రాజ్యపు]] [[సిక్కు ఖల్సా సైన్యం]]లో సేనాధిపతి. కాసూర్, సియాల్ కోట్, అటోక్, ముల్తాన్, కాశ్మీర్, పెషావర్, జాంరుధ్ రాజ్యాలను జయించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
పాకిస్తాన్ లోని హరిపూర్ నగరం అతని పేరుమీదుగా స్థాపించాడు.
 
సిక్కు సాంరాజ్యాన్నిసామ్రాజ్యాన్ని సింధు నది దాటి [[కైబర్ కనుమ]] దాకా విస్తరించడంలో హరిసింగ్ ప్రముఖ పాత్ర పోషించాడు. కాశ్మీరు, పెషావర్, హజారా రాజ్యాలకు గవర్నరుగా పనిచేశాడు. కాశ్మీరు, పెషావర్ లలో శిస్తు వసూలుకు వీలుగా అక్కడ ఓ టంకసాలను నిర్మించాడు. {{sfnp|Herrli|2004|pp=122-123|ps=}}
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/హరి_సింగ్_నల్వా" నుండి వెలికితీశారు