అందెశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
చి →‎పురస్కారాలు, గుర్తింపులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఫిబ్రవరి 1, 2014 → 2014 ఫిబ్రవరి 1 using AWB
పంక్తి 39:
# [[ఎర్ర సముద్రం]] సినిమా కోసం రచించిన ''మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు'' ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు.
# కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది.
# అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు '''లోకకవి''' అన్న బిరుదునిచ్చి ఫిబ్రవరి2014 1,ఫిబ్రవరి 2014లో1లో సన్మానించారు.
# వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం (ఆగష్టు2015 14,ఆగస్టు 201514)
# డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం (2015 జూలై 5, 2015)<ref>http://namasthetelangaana.com/News/award-awarded-to-andesri-1-1-442922.aspx అందెశ్రీకి రావూరి పురస్కారం ప్రదానం</ref>
# [[నంది పురస్కారం]] కూడా అందుకున్నారు.
# మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించాడు. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించాడు.
"https://te.wikipedia.org/wiki/అందెశ్రీ" నుండి వెలికితీశారు