అల్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
* అల్లం ప్రయాణంలో ఉన్నపుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది.
* కొన్ని వేల సంవత్సరాలనుండి అల్లాన్ని జలుబు మరియు ఫ్లూ చికిత్స కోసము వాడుతున్నారు.
* అల్లం టీ తగడము వలన అజీర్తి తగ్గుతుంది.<ref>[http://www.beautyepic.com/ginger-tea-benefits/ అల్లం టీ తగడము వలన ప్రయోజనాలు]</ref>
* అల్లం పొడి అండాశయ క్యాన్సర్ కణాల్లో కణ మరణాన్ని ప్రేరేపిస్తుంది.
* అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/అల్లం" నుండి వెలికితీశారు