ఎ.పి. కోమల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశపు → భారతదేశపు, సారధి → సారథి, విద్యార్ధి → using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు 28, 1934 → 1934 ఆగష్టు 28 using AWB
పంక్తి 35:
| weight =
}}
'''ఆర్కాట్ పార్థసారథి కోమల''' ({{lang-ta| ஏ.பி.கோமளா}}) (జ. 1934 ఆగష్టు 28, 1934) <ref name=imdb>{{IMDb name|0007298|Komala A. P.}}</ref> దక్షిణభారతదేశపు నేపథ్యగాయని.<ref name=imdb/> ఈమె 1950, 60వ దశకాల్లో [[తమిళం]], [[మళయాలం]] మరియు [[తెలుగు]] భాషల్లో అనేక పాటలు పాడింది. రేడియో కళాకారిణి. తమిళనాడు ప్రభుత్వం ఈమెను కళైమామణి బిరుదంతో సత్కరించింది.
 
కోమల [[మద్రాసు]]లోని తిరువళ్ళికేనులో జన్మించింది. ఈమె తల్లితండ్రులు పార్థసారథి, లక్ష్మి. మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలకు ఒక తెలిసిన వ్యక్తి [[రేడియో]]లో పాడే అవకాశం ఇచ్చింది.<ref>[http://1.bp.blogspot.com/_vDh6VLh0MwE/TDWtWRz8L_I/AAAAAAAABwI/tVwL9-wPVhI/s1600/singer+ap+komala+1.jpeg జ్ఞాపకాలు - ఎపి కోమల]</ref> అదే సమయంలో రేడియోలో నాదస్వరం వాయించటానికి [[రాజమండ్రి]] నుండి మద్రాసు వచ్చిన గాడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని, ఆనందపడి, కోమలిని తనతో పాటు [[రాజమండ్రి]] తీసుకువెళ్ళి అక్కడ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చాడు. జన్మతః తమిళురాలైనా కోమల సంగీతం నేర్చుకున్నది [[తెలుగు]]దేశంలోనే.<ref>[http://3.bp.blogspot.com/_vDh6VLh0MwE/TDa9YWcRDiI/AAAAAAAABxI/p_t969LUlQM/s1600/singer+ap+komala.jpeg కమ్మని కోమల గాత్రధారిణి]</ref> తొలిసారిగా [[ఒరిస్సా]]లోని [[బరంపురం]]లో 1943లో జరిగిన శాస్త్రీయ సంగీత పోటీలో ముత్తుస్వామి దీక్షితార్‌ కృతి ‘శ్రీ గణనాయకం’ పాడి వెండిభరిణె గెలుచుకున్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన [[దుర్గాబాయి దేశ్‌ముఖ్|దుర్గాబాయి దేశ్‌ముఖ్‌]] కోమలను ప్రశంసించి మళ్లీ ఆ కృతిని పాడించుకున్నారు.<ref name=andhrajyothy />
"https://te.wikipedia.org/wiki/ఎ.పి._కోమల" నుండి వెలికితీశారు