ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, సాంప్రదాయా → సంప్రదాయా, అధారం → ఆధారం, వైవిద్య using AWB
చి →‎కథను బట్టి కళారూపం పేరు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
పంక్తి 18:
సహకార వాయిద్యం ఆధారంగా పేరును సంతరించుకున్న కళా రూపాలు [[పంబ కథ]], [[జముకుల కథ]], [[బుర్ర కథ]], ఒగ్గు కథ, ఇక తెగలను బట్టి పేర్లు వచ్చిన కళారూపాలు [[జంగం కథ]], [[పిచ్చు కుంటుల కథ]], [[గొల్ల సుద్దులు]] మొదలైనవి. కథా వస్తువును బట్టి వ్వహాగృతమౌతున్న కళారూపాలు [[హరి కథ]], [[పాండవుల కథ]], [[రేణుకా కథ]] మొదలైనవి.
 
భిన విభిన్న మైన కథా గాన కళా రూపాలలో ఒగ్గు కథ ఒక్క తెలంగాణా ప్రాంతంలో తప్ప మరో ప్రాంతంలో లేదు. అందులోనూ వరంగల్, నల్ల గొండ హైదరాబాదు జిల్లాలలో బహుళ ప్రచారంలో వుందిఉంది. ఈ మూడు జిల్లాలలోనూ సుమారు ఏబై ఒగ్గు కథా బృందాలు కథలు చెపుతూ ఉన్నాయి.
 
శైవ సంప్రదాయంలో ఒక వర్గం వారు శివుని డమరుకాన్ని ఒగ్గు అంటారని వీనికే జెగ్గు, జగ్గు అనే పేర్లున్నాయని ఈ ఒగ్గును కథకు వాయిద్యంగా వాడుతూ కథ చెబుతారు కాబట్టి ఈ కథలకు ఒగ్గు కథ అనే పేరు వచ్చిందనీ, ఈ కథలు శైవ మతానికి సంబంధించిన వనీ మల్లన్న, బీరప్పకథలు ప్రారంభంలో చెపుతూ వుండేవారనీ, అదీ కాక కురుమ కులం వారే ఈ కథలు చెప్పే వారనీ, బీరప్ప, మల్లన్నలు వీరి కుల దేవతలనీ, డా: బిట్టు వెంకటేశ్వర్లు గారు కరీంనగర్ రాష్ట్రీయ జానపదకళోత్సవాల సంచికలీ వివరించారు.
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు