కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్థంభ → స్తంభ, బందిం → బంధిం, → (33), , → , , వున్నాయి. → ఉన్న using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (6), సాంప్రదాయా → సంప్రదాయా, దీర్గ → దీర్ఘ, using AWB
పంక్తి 4:
క్రీ.శ.1000–1158 వరకూ కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకూ, మరి కొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకూ సామంతులుగా వుండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరకు చాళుక్య రాజ్యాన్ని కూడా ఓడించి స్వతంత్ర ప్రభువులుగా రూపొంది, 150 సంవత్సరాల కాలంలో నలుగురు రాజులు పరిపాలించారు. వీరిలో చివరి వాడైన రెండవ ప్రోలరాజు అతి ప్రసిద్ధుడు.
==మహోన్నత వీరులు==
తరువాత దశలో క్రీ. శ. .1159- 1261. వరకు తెలంగాణాను పునాదిగా చేసుకుని ఆంధ్ర దేశాన్నంతా జయించారు. ఈ దశలో మొత్తం ముగ్గురు రాజులు పరిపాలించారు. వీరిలో ప్రసిద్ధు లైన కాకతీయ గణపతి దేవుడు దీర్గదీర్ఘ కాలం (1193 --- 1262) వరకు పరిపాలించి కాకతీయ రాజ్యాన్ని విస్తరింప జేశాడు. ఆ తరువాత దశలో 1262 నుండి 1323 వరకూ పరాయి రాజుల దండ యాత్రల నుండి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన వారు రుద్రమదేవి. ప్రతాప రుద్రుడు. రుద్రమ దేవి అనేక మంది సామంత రాజుల తిరుగు బాట్ల నోడించి సమర్థ వంతంగా రాజ్య పాలన చేసింది. రెండవ రాజైన ప్రతాప రుద్రుడు అల్లావుద్దీన్ దండ యాత్రల్ని అనేక సార్లు త్రిప్పి కొట్టి చివరకు ఓడి పోయి బందీగా చిక్కి భరింప లేని కారాగార జీవితంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ చక్రవర్తుల లలితకళల్నీ, సారస్వతాన్నీ పోషించి వాటికి నూతన వికాసాన్ని కలిగించారు. వీరి కాలంలో నాట్య కళ బహుముఖాల విజృంబించి నట్లు అనేక శాసాల వల్లనూ, ఆనాటి శిల్పకళ వల్లనూ, సాహిత్యం వల్లనూ విదితమౌతోంది.
 
==కళాకారులకు ఘన సత్కారాలు==
దేవాలయ కైకర్యం చేశే నర్తకీ మణులకు, మృదంగ విద్వాసులకు, గాయకులకూ, గృహ దానాలు చేసినట్లు పిల్లమఱ్ఱి శాసనంలో ఉదహరించ బడింది. [[పానుగల్లు శాసనంలో]] మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు పై విధమైన గృహదానాలు చేసినట్లుంది. ధర్మ సాగర శాసనంలో ''జలబకరండ '' మనే అపూర్వ మైన వాద్య ప్రశంస వుందిఉంది. ఈ కరండ వాద్య కారులకూ పది మంది, నాట్య కత్తెలకూ కొన్ని వివర్తనాల బూమిని ఇచ్చి నట్లు వ్రాయ బడివుంది. [[చేబ్రోలు శాసనం]]లో కాకతి గణపతి దేవుడు నృత్తరర్నావళి రచయిత [[జాయప సేనాని]] పదహారు మంది ఆట కత్తెలకు గృహ దానాలు చేసినట్లుంది.
 
==మాన్యాలు, సమ్మానాలు==
పంక్తి 13:
 
==రామప్పగుడిలో రమణీయ నృత్యాలు==
శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి [[వరంగల్ జిల్లా]] [[ములుగు]] తాలూకాలో వుందిఉంది. ఇది [[వరంగల్లు]]కు నలబై మైళ్ళ దూరంలో వుందిఉంది. ఈ గుడిని 1162 లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతు కట్టించాడు. రామప్ప గుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచ నలవి కానివి. ఈ కాకతీయ శిల్ప చాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది. రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి ఉన్నాయి. జాయన సేనాని రచించిన [[నృత్తరత్నావళి]]లో ఉదాహరించినఉదహరించిన నాట్యశిల్ప మంతా రామప్ప గుడిలో తొణికిస లాడుతూ వుందిఉంది.
 
==ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు==
పాలంపేట లోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివర నున్న దేవాలయం లోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిదవివిధ భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పా లున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వార బంధాల మీద మార్థంగికు రాండ్ర శిల్పాలున్నాయి. వరంగల్లు రుద్రమదేవి కోట ద్వార బంధంపై రాతి పలక మీద మార్థంగికు రాండ్ర శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆ కోటలోనే స్వంభూ దేవాలయలో ఒక చిన్న శివ తాండవ నృత్య శిల్పముంది. హనుమ కొండ వెయ్యి స్తంభాల గర్బగుడి ద్వార బంధాలమీడ వివిధ నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలున్నాయి. కాకతీయ యుగంలో నాట్య బహుళ ప్రచారంలో వున్నట్లు ఆ నాటి సంస్కృత గ్రంథాలలో ఉదహరింపబడి వుందిఉంది. జాయన రచించిన అపూర్వ నృత్యశాస్త్ర గ్రంథం (నృత్తరత్నావళి) (సంస్కృత గ్రంథం) ఆనాటిదే.
 
==జాయపసేనాని కత్తి వీరుడే కాక కళాప్రియుడైన సేనాని==
పంక్తి 22:
 
==నృత్తరత్నావళి జానపదకళారూపాల వర్ణన==
నృత్తరత్నావళిలో మార్గ, దేశి నృత్యాలు రెండూ కలిపి కట్టుగా నడిచాయి. ఇందులో ఎనిమిది ఆద్యాయా లున్నాయి. మొదటి ఆధ్యాయం నర్తన వివేకం, రెండవ ఆద్యాయం అంగనిరూపణ., . మూడవ ఆద్యాయం, మండల లక్షణం, నాలుగవ ఆద్యాయం, కరణాంగ హార వివేచానికి సంబంధించి నది. ఐదవ ఆద్యాయం దేశి, స్థానక, కరణ, భ్రమరీ లక్షణాలను తెలుపుతూ వుందిఉంది. ఆరవ ఆధ్యాయం దేశ పాట, చారీలాస్యాంగగతి లక్షణమనే పేరు గలది. 6--7--8 ఆద్యాయాలు ఆ నాటీ ఆంధ్రదేశంలో వాడుకలో వున్న దేసి, నృత్తపద్దతులన్నినృత్తపద్ధతులన్ని వివరించేవిగా వుండి గ్రంథ ప్రాముఖ్యాన్ని ఎంత గానో చాటుతున్నాయి. జాయన నృత్తరత్నావళిలో తన కాలంలో ప్రచారంలో వున్న దేశీ నృత్యాలన్నింటినీ అమూలంగా చిత్రింఛాడు. ఎనిమిది ఆధ్యాయాలు గల ఈ గ్రంథంలో కడపటి మూడు ఆద్యాలూ దేశి నృత్య సాంప్రదాయాలైనసంప్రదాయాలైన వేరణి, ప్రేంఖణం, రాసకం, చర్చరి, నాట్య రాచకం, దండ రాచకం, శివప్రియం, చిందు, కందుకం, ఖాడిక్కం, ఘంటనరి, చరణము, బహురూపం, కోలాటం, మొదలైన ప్రాంతీయము లైన అనేక ఆనపద నృత్యాలను వివరించాడు.
 
జాయన నృత్తరాత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరత నాట్యశాస్త్ర గ్రంథంలోనూ, భరత నాట్యంపై ఆభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తోనూ జాయనకు పరిపూర్ణ పరిచయం వున్నట్లు తోస్తూవుందని క్రీ.శే. మల్లంపల్లి వారు అదే వ్వాసంలో వ్రాశారు. జాయన నృత్యరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని గూడ అనుబంధంగా అరచించాడట. కాని దురదృష్ట వశాత్తూ అది లభ్యం కాకుండా పోయింది.
"https://te.wikipedia.org/wiki/కాకతీయుల_కళాపోషణ" నుండి వెలికితీశారు