రసాయన బంధం: కూర్పుల మధ్య తేడాలు

చి బాహుబలంతో విలీనం చెయ్యమని సలహా
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సమిష్టి → సమష్టి using AWB
పంక్తి 2:
 
[[దస్త్రం:electron dot.svg|300px|thumb|right|[[లూయీ చుక్క]]-పద్ధతిలో రసాయన బంధాలకు ఉదాహరణలు: [[కర్బనం]] ''C'', [[హైడ్రోజన్]] ''H'', మరియు [[ఆక్సిజన్]] ''O''.]]
[[అణువు]] లోని రెండు [[పరమాణువు]]ల మధ్య ఉన్న ఆకర్షణ బలాన్ని [['''రసాయన బంధం]]''' ([[ఆంగ్లం]]: Chemical bond) అంటారు. పదార్థాలు ప్రకృతిలో రెండు రూపాల్లో లభిస్తాయి. ఒకటి పరమాణువుల రూపం. రెండోది సంయోగ పరమాణువుల రూపం.<ref>ఈనాడు ప్రతిభ శుక్రవారం 18, సెప్టెంబర్ , 2009 న ప్రచురితమైన శీర్షిక ఆధారంగా...</ref>
 
[[జడ వాయువు]]లన్నీ పరమాణువుల రూపంలో లభిస్తాయి. ఉదాహరణకు, హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), జినాన్ (Xe), రేయాన్ (Rn). ఇవి రసాయనిక చర్యలలో పాల్గొనవు. అందువల్ల వీటిని మందకొడి వాయువులు అంటారు. సంయోగ పరమాణువులను తిరిగి రెండు రకాలుగా విభజింపవచ్చు. ఒకటి [[మూలకాలు]]. రెండు సమ్మేళనాలు.
పంక్తి 16:
అయానిక సమ్మేళనాలు ఎక్కువగా ఘన స్థితిలో ఉంటాయి. ఇవి స్ఫటిక రూపంలో నిర్దిష్ట సంఖ్యలో అయాన్ల నిష్పత్తిలో ఉంటాయి.
=== సమయోజనీయ బంధం ===
ఎలక్ట్రాన్లు రెండు పరమాణువులు సమంగా ఇచ్చి సమిష్టిగాసమష్టిగా పంచుకున్నప్పుడు ఏర్పడేది సమయోజనీయ బంధం.
=== సమన్వయ సమయోజనీయ బంధం ===
పంచుకున్న ఎలక్ట్రాన్ జంటను ఒక పరమాణువు మాత్రమే ఇచ్చినపుడు ఏర్పడేది సమన్వయ సమయోజనీయ బంధం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రసాయన_బంధం" నుండి వెలికితీశారు