గుంటూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎చరిత్ర: రవాణా కి మార్చబడింది
పంక్తి 23:
'''గుంటూరు''' దక్షిణ [[భారత దేశము]]లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము లోని ఒక ముఖ్య నగరము మరియు అదే పేరుతో గల [[గుంటూరు జిల్లా]]కు పరిపాలనా కేంద్రము. ఈ నగరం 7, 43, 354 జనాభాతో రాష్ట్రం లోని మూడవ పెద్ద నగరము.<ref name=population /> భారత దేశములోని పెద్ద విశ్వవిద్యాలయములలో ఒకటైన [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము]] గుంటూరు - మంగళగిరి మధ్యలో ఉంది.గుంటూరు రాష్ట్ర రాజధాని అయిన తుళ్ళూరు మండలానికి జిల్లా కేంద్రం. గుంటూరు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒక నగరం.
== చరిత్ర ==
[[ఫైలు:guntur bus station.jpg|thumb|240px|గుంటూరు బస్ స్టేషను దృశ్యము]]
[[File:Annamayya park. Guntur (5).JPG|thumb|left|అన్నమయ్య పార్కులోని ఒక దృశ్యము]]
క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు శాతవాహనుల సామ్రాజ్యంలో ఈ జిల్లా కూడా ఉంది. క్రీస్తు శకం 8 వ శతాబ్దం నుండి 12 శతాబ్దం వరకూ ధరణికోటను రాజధానిగా చేసుకుని నేటి ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రీకుల పూర్వీకులైన కోట వంశస్తులు గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలను పాలించారు.
Line 29 ⟶ 28:
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఈశాన్యాన సుందరమైన కొండవీడు పర్వత శ్రేణికి 9 కి మీ ల తూర్పున గుంటూరు పట్టణం ఉంది. అదే పేరుతోనున్న జిల్లా, రెవెన్యూ విభాగం, మండలానికి ఈ పట్టణం కేంద్రము. [[1866]]లో ఏర్పడిన గుంటూరు పురపాలక సంఘం రాష్ట్రం లోని అతి పురాతనమైన పురపాలక సంఘాలలో ఒకటి. 18 వ శతాబ్దపు మధ్యలో ఇది ఫ్రెంచి వారి చేతుల్లోకి వెళ్ళినా, [[1788]]లో శాశ్వతంగా బ్రిటిషు వారికి సొంతమైంది. 1995లో నగరపాలక సంస్థగా <ref>[http://www.gunturcorporation.org/ గుంటూరు నగరపాలక సంస్థ జాలస్థలము]</ref> మార్చ బడింది.
ప్రస్తుతం గుంటూరు పట్టణంలో భాగమైన ''రామచంద్రాపురము అగ్రహారము'' అను గ్రామము గుంటూరు కంటే ఎంతో ప్రాచీనమైనదిగా భావించుచున్నారు. లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయపు మంటపం యొక్క స్తంభంపైనున్న [[1296]] నాటి శాసనాలలో దీని పేరు కనిపించుచున్నది.
 
== సీఆర్‌డీఏ ==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
"https://te.wikipedia.org/wiki/గుంటూరు" నుండి వెలికితీశారు