గుంటూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
==విద్యాకేంద్రం==
[[File:RVR and JC College of Engineering.jpg|ఆర్.వి.ఆర్. & జె.సి. ఇంజనీరింగు కళాశాల|thumb|right|250px]]
[[File:Guntur_Medical_College_(2).jpg|thumb|right|గుంటూరు ప్రభుత్వ కలాశాల]]
గుంటూరు ప్రముఖ విద్యా కేంద్రము మరియు వ్యాపార కేంద్రము. పత్తి, నూనె, ధాన్యం మిల్లులే కాక పొగాకును శుద్ధి చేసే బారనులు పట్టణము చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వర్జీనియా పొగాకుకు గుంటూరు ముఖ్య కేంద్రం. [[భారత పొగాకు నియంత్రణ బోర్డు]] కూడా గుంటూరులో ఉంది.గుంటూరు నగరములో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఉంది.
 
ప్రాథమిక మరియు ఉన్నత విద్యని, గవర్నమెంట్, ఎయిడెడ్ మరొయు ప్రైవేట్ పాఠశాలలు బొధిస్తాయి. ఇది ''స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్'' పర్యవేక్షిస్తుంది.<ref>{{cite web|title=School Education Department|url=http://rmsaap.nic.in/Notification_TSG_2015.pdf|publisher=School Education Department, Government of Andhra Pradesh|accessdate=12 April 2017|archiveurl=https://web.archive.org/web/20160319051231/http://rmsaap.nic.in/Notification_TSG_2015.pdf|archivedate=19 March 2016|format=PDF}}</ref><ref>{{cite web|title=The Department of School Education – Official AP State Government Portal|url=http://www.ap.gov.in/department/organizations/school-education/ |website=AP State Portal|accessdate=7 November 2016 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20161107155331/http://www.ap.gov.in/department/organizations/school-education/ |archivedate= 7 November 2016 |df= }}</ref> పాఠశాల సమాచారం నివేదిక ప్రకారం 2016–17 విద్యాసంవత్సరానికి, నగర పరిధిలొ 400కు పైగా పాఠశాలల్లొ, లక్షకు పైగా విద్యార్దులు చేరి ఉన్నారు.<ref>{{cite web|title=School Information Report|url=http://cse.ap.gov.in/DSE/totalSchoolReport.xls#|website=Commissionerate of School Education|publisher=Government of Andhra Pradesh|accessdate=8 November 2016}}</ref><ref>{{cite web|title=Student Information Report|url=http://cse.ap.gov.in/DSE/districtStudentReport.do?mode=getVillageReportsList&mandalCode=281726&mandalName=GUNTUR|website=Commissionerate of School Education|publisher=Child info 2015–16, District School Education – Andhra Pradesh|accessdate=8 November 2016}}</ref> [[భారత పొగాకు నియంత్రణ బోర్డు]] కూడా గుంటూరులో ఉంది.గుంటూరు నగరములో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఉంది.
 
=== విద్యా సంస్థలు ===
{{గుంటూరు విద్యా సంస్థలు}}
 
== రాజకీయాలు ==
గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ కు 'రాజకీయ రాజధాని' వంటిది. ఇక్కడి ఓటర్లు రాజకీయంగా క్రియాశీలత మరియు పరిపక్వత గలవారు. ఇక్కడి మేజర్ రాజకీయపార్టీలు [[తెలుగుదేశం పార్టీ]], [[భారత జాతీయ కాంగ్రెస్]] మరియు [[అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు]]. క్రితంలో ఈ ప్రాంతం కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి.ఈ నగరంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అవి, [[గుంటూరు తూర్పు]], [[గుంటూరు పశ్చిమ]].గుంటూరుకు ఒక లోక్‌సభ నియోజకవర్గం ఉంది.
"https://te.wikipedia.org/wiki/గుంటూరు" నుండి వెలికితీశారు