ఎల్.కె.ఝా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఎల్.కె.ఝా (L. K. Jha) భారత దేశపు ఆర్థిక వేత్త మరియు [[భారతీయ రిజర్వ్ బాం...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఎల్.కె.ఝా (L. K. Jha) భారత దేశపు ఆర్థిక వేత్త మరియు [[భారతీయ రిజర్వ్ బాంక్]] గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. ఇతడు [[1967]] [[జూలై 1]] నుంచి [[1970]] [[మే 3]] వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశాడు. ఈ పదవికి ముందు ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన ఎల్.కె.ఝా [[ప్రధానమంత్రి]] కి కార్యదర్శిగా పనిచేశాడు .<ref>{{cite web
|url = http://www.rbi.org.in/scripts/governors.aspx
|title = List of Governors
|accessdate = 2006-12-08
|publisher = Reserve Bank of India}}</ref> . ఇతడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న సమయంలోనే [[1969]] [[అక్టోబర్ 2]] న [[మహాత్మా గాంధీ]] శత జయంతి సందర్భంగా రూ.2, 5, 10 మరియు 100 నోట్లపై గాంధీ బొమ్మతో ముద్రించి ఝా సంతకంతో విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ఇతని తర్వాత ఇతడు [[ఐక్యసీరీస్ రాజ్యనోట్లు సమితి]]బి.ఎన్.అదార్కర్ లోసంతకంతో భారతతిరొగి రాయబారిగావిడుదల వ్యవహరించాడుచేయబడ్డాయి. <ref>{{cite book
| last = Jain
| first = Manik
| authorlink =
| coauthors =
| title = 2004 Phila India Paper Money Guide Book
| publisher = Philatelia
| date = 2004
| location = Kolkata
| pages = 19,26, 35, and 61
}}</ref> రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తర్వాత ఇతడు [[ఐక్య రాజ్య సమితి]] లో భారత రాయబారిగా వ్యవహరించాడు. [[1973]] [[జూలై 3]] నుంచి [[1981]] [[ఫిబ్రవరి 22]] వరకు ఇతడు [[జమ్మూ కాశ్మీర్]] గవర్నర్ గా పనిచేశాడు.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/ఎల్.కె.ఝా" నుండి వెలికితీశారు