మయన్మార్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మే 10, 2008 → 2008 మే 10, 23 జూన్ 1997 → 1997 జూన్ 23 (3), ఆగష్టు → ఆగస్టు (4), సెప using AWB
→‎భాష: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 388:
 
=== భాష ===
బర్మాలో బామర్ ప్రజల మాతృభాష మరియు అధికార భాష బర్మీస్ భాష టిబెటన్ మరియు చైనీస్ భాషలతో సంబంధం కలిగి ఉంది. ఇది గుండ్రని మరియు అర్ధచంద్రాకార అక్షరాలను కతిగికలిగి ఉంటుంది. ఇది మాన్ లిపిఆధారిత లిపిని కలిగి ఉంది. మాన్ లిపి 8వ శతాబ్ధపు దక్షిణ భారతదేశ లిపిని పోలి ఉంటుంది. ప్రాచీన బర్మీస్ శాసనాలు 11 శతాబ్దం నుండి లభిస్తుంది. ఈ లిపిని భౌద్ధుల పవిత్ర భాష అయిన తరవాడ భాషను వ్రాయడానికి కూడా వాడుతుంటారు. అలాగే అల్ప సంఖ్యాక జాతుల భాషలైన షాన్, కొన్ని కరేన్ భాషలు, మరియు కాయాహ్ భాషలలో కొన్ని ప్రత్యేక అక్షరాలను చేర్చి ఉపయోగించబడుతుంది. బర్మీస్ భాష దేశమంతా విస్తరించి గౌరవాదరణ పొంది ఉంది. మతపరంగా బర్మీస్ సంఘంలో విద్యాభ్యాసం చేయడం తప్పనిసరి. మాధ్యమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలో అభ్యసిస్తారు.
 
=== మతము ===
"https://te.wikipedia.org/wiki/మయన్మార్" నుండి వెలికితీశారు