చందోలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం using AWB
పంక్తి 132:
===శ్రీ చెన్నకేశ్వవస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 2015, [[మార్చ్]]-3వ తేదీ [[మంగళవారం]] నాడు, స్వామివారి శేషవాహనోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారంనాడు స్వామివారికి హనుమద్వాహనోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఎదురుకోలోత్సవం నిర్వహించారు. [[గురువారం]]నాడు స్వామివారి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం గరుడవాహనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.[6]
# ఈ ఆలయానికి, [[చెరుకుపల్లి]] మండలంలోని [[రాంభొట్లపాలెంరాంభొట్లవారిపాలెం]] గ్రామములో మాగాణి మరియూ మెట్టభూములు, మాన్యంగా ఉన్నాయి. []
 
===శ్రీ బండ్లమ్మ తల్లి దేవస్థానం===
 
"https://te.wikipedia.org/wiki/చందోలు" నుండి వెలికితీశారు