పెద కొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 150:
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
నేతాజీతోపాటు యుద్ధంలో పాల్గొన్న '''శ్రీ కోటా వీరాస్వామి పీటర్''', ఈ గ్రామస్తులే. [5]
 
'''కీ.శే. నల్లూరి రామస్వామి ''':- వీరు ఈ గ్రామానికి మూడుసార్లు సర్పంచిగా పనిచేసి, గ్రామానికి విశేషసేవలందించి, అందరి మన్ననలను పొందినారు. వీరు సి.పి.ఐ.లో ఎంతోకాలం పనిచేసి, పేదలకు పెన్నిధిగా ఎంతోమందిని అభివృద్ధిపథంలో నిలిపినారు. వీరి సేవలకు గుర్తుగా, గ్రామంలో వీరి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వీరి 5వ వర్ధంతిని, గ్రామంలో, 2015, మార్చి-21వ తేదీనాడు నిర్వహించారు. [3]
 
1.gattineni ayodhya ramaiah (ayyanna)
"https://te.wikipedia.org/wiki/పెద_కొత్తపల్లి" నుండి వెలికితీశారు