బ్రహ్మ కమలం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ఉన్నది. → ఉంది., ) → ) (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[File:బ్రహ్మకమలము.jpg|thumb|బ్రహ్మకమలము]]
 
బ్రహ్మ కమలము (శాస్త్రీయ నామం: Saussurea obvallata) అనేది Asteraceae (Sunflower family) కి చెందిన మొక్క. ఇది [[హిమాలయాలు|హిమాలయ పర్వతాలు]], మరియూ [[ఉత్తర ప్రదేశ్]], ఉత్తర బర్మా, టిబెట్, [[నేపాల్]], దక్షిణ చైనా దేశాలలో కనబడుతుంది. బ్రహ్మకమలం [[ఉత్తరాఖండ్]] రాష్ట్రీయ పుష్పము. ఈ మొక్కను King of Himalayan flower అని అందురు. ఈ మొక్క పై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి.
 
==ప్రాముఖ్యత==
హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలం పై [[బ్రహ్మదేవుడు]] కూర్చుని ఉంటాడు. [[ఆయుర్వేదం]] ప్రకారం ఈ మొక్కను కాలు-చేతి వ్రేళ్ళ పక్షవాతానికి, మరియూ [[మెదడు]] సంబంధిత వ్యాధులకు వాడతారు. [[ఉత్తరాంచల్]] రాష్ట్రంలో బ్రహ్మకమలం [[పత్రము|ఆకులు]], [[వేళ్ళు]] ఎండబెట్టి పొడిగా చేసి, 200 గ్రాముల పొడిని దేవదారు 20 మి.లీ నూనెలో కలిపి గుజ్జుగా చేసి విరిగిన ఎముకల భాగాల మీద పూస్తారు <ref>Indigenous knowledge and Medicinal plants used by Vaidyas in Uttaranchal, India - Chandra Prakash Kala, Nehal A Farooquee, and BS Majila</ref>. మధ్య హిమాలయాల్లో భోటియా తెగవారు [[తలనొప్పి]], మానసిక సమస్యలకు బ్రహ్మకమల విత్తనాల నుండి తీసిన నూనెను తలకు వ్రాసుకుంటారు. [[మూత్రం|మూత్ర]] సంబంధిత సమస్యలకు బ్రహ్మకమల పువ్వులను మిస్రితో కలిపి వండి సేవిస్తారు <ref>Indigenous medicinal practices of Bhotia tribal community in Indian central Himalaya - by Prasanna K Samal, Pitamber B Dhyani, Mihin Dollo</ref>.
 
==అస్పష్టత==
బ్రహ్మకమలం గురించి అస్పష్టత ఉంది. ఉత్తర భారత దేశంలో పైన చెప్పిన మొక్కను బ్రహ్మకమలంగా భావిస్తారు. [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారత దేశంలోదేశం]]<nowiki/>లో రాత్రి సమయాల్లో పువ్వులు వికసించే ఎఫీఫైలమ్ ఆక్సిపెటాలమ్ (Epiphyllum Oxypetalum) అను [[కాక్టస్]] మొక్కను బ్రహ్మకమలంగా భావిస్తారు. మరికొద్ది మంది మాత్రం [[కమలము]] (లేదా తామర - Nelumbium Nucifera) ను బ్రహ్మ కమలంగా భావిస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ_కమలం" నుండి వెలికితీశారు