అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 80:
==వాతావరణం==
అనంతపురం శుష్క వాతావరణం కలిగిన ప్రదేశం. ఏడాదిలో అధికభాగం పొడిగా, వేడిమి తో కూడి ఉంటుంది. ఫిబ్రవరి ద్వితీయార్థం నుండి వేసవి మొదలయి మే లో అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడు (99 డిగ్రీల ఫారెన్ హీట్) సరాసరిగా నమోదవుతుంది. నైఋతి రుతుపవనాల వలన మార్చి లోనే తొలకరి జల్లులు పడతాయి. ఋతుపవనాలు సెప్టెంబరులో మొదలయి నవంబరులో ముగుస్తుంది. వీటివలన 250 ఎం ఎం (9.8 ఇంచి)ల వర్షం నమోదవుతుంది. పొడిగా ఉండే తేలికపాటి శీతాకాలం నవంబరు ద్వితీయార్థంలో మొదలయి ఫిబ్రవరి ప్రథమార్థం వరకూ కొనసాగుతుంది. ఈ వాతావరణంలో ఉష్టోగ్రత యొక్క సరాసరి 22 నుండి 23 డిగ్రీల సెంటీగ్రేడు (72 నుండి 73 డిగ్రీల ఫారెన్ హీట్) గా నమోదవుతుంది. సాలీన వర్షపాతం 22 ఇంచి (560 ఎం ఎం) లు.
==చిత్రమాలిక==
==చిత్ర్రమాలిక==
<gallery>
File:Sapatgiri Circle.jpg|అనంతపురం లోని సప్తగిరి సర్కిల్
Image:Iskcon Anantapur.JPG|ఇస్కాన్ టెంపుల్దేవాలయము కుడి భాగం
Image:Ananthapur_ISKCON.jpg|ఇస్కాన్ టెంపుల్దేవాలయము
Image:36 Ft Single stone Hanuman statue, Mounagiri.jpg|మౌనగిరిలో నున్న హనుమంతుని విగ్రహము
|శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
Image:JNTU College of Engineering Anantapur.jpg| జే ఎన్ టి యు ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయం
</gallery>
 
==రవాణా==
అనంతపురం నుండి [[హైదరాబాదు]],[[కర్నూల్]],[[కదిరి]], [[బెంగుళూరు]], [[బొంబాయి]], [[ఢిల్లీ]], [[జైపూర్]], [[భువనేశ్వర్]], [[పూణే]], [[అహ్మదాబాదు]], [[హిందూపురం]], [[ఆదోని]] మరియు [[విశాఖపట్టణం]] లకి రవాణా సౌకర్యం కలదు.
"https://te.wikipedia.org/wiki/అనంతపురం" నుండి వెలికితీశారు