చి
సవరణ సారాంశం లేదు
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
[[దస్త్రం:Neutrophil with anthrax copy.jpg|thumb|right|250px|A [[scanning electron microscope]] image of a single [[neutrophil]] (yellow), engulfing [[anthrax]] bacteria (orange).]]
'''రోగ నిరోధ వ్యవస్థ''' (Immune system or Immunity) జీవుల శరీరానికి
==రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఆయుర్వేద చిట్కాలు==
*రోజూ ఉదయాన్నే నాలుగైదు [[తులసి]] ఆకులను నమిలి మింగండి. తులసిమొక్కకు రోగనిరోధకశక్తిని పెంచే గుణంతోపాటు.. ఇందులోని ఔషధగుణాలు
*తిప్పతీగ.. ఇది చాలా ప్రాంతాల్లో విరివిగా దొరుకుతుంది. దొరికితే ఒక అడుగు పొడుగున్న తిప్పతీగను తీసుకుని (లేదా ఆయుర్వేద మూలికలు అమ్మే దుకాణాల్లో తిప్పతీగ పొడి దొరికే అవకాశం ఉంది. దాన్నైనా వాడుకోవచ్చు), దాంతోపాటు ఐదారు తులసి ఆకులను నీళ్లల్లో వేసి 20 నిమిషాల పాటు మరిగించండి. రుచికోసం ఆ కషాయానికి తగుమోతాదులో నల్లమిరియాలు, సైంధవలవణం, [[రాతి ఉప్పు]], [[పటిక బెల్లం]] వంటివి కలుపుకొని ఆ మిశ్రమాన్ని గోరువెచ్చగా తాగండి. రోగ నిరోధక వ్యవస్థను అద్భుతంగా పనిచేయించే శక్తి ఈ కషాయానికి ఉంది.
*
*గోరువెచ్చటి పాలల్లో పసుపు కలుపుకొని తాగితే చాలా మంచిది.
*[[కలబంద]] ఆకుల నుంచి తీసిన రసాన్ని ఒక టీస్పూన్ మేర నీళ్లతో కలిపి తీసుకుంటే చర్మానికి మంచిది. కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటన్నిటితో పాటు.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*నిమ్మజాతికి చెందిన పండ్లను.. సి విటమిన్ అధికంగా ఉండే పండ్లరసాలను అధికంగా తీసుకుంటే మంచిది.
*నిత్యవ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి, [[ప్రాణాయామం]], [[యోగా]] వంటివి కూడా.. [[నోరు]], [[గొంతు]],
== అసంక్రామ్యత రకాలు ==
|