అవనిగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు (3), నవంబర్ → నవంబరు using AWB
పంక్తి 228:
* శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం - ఈ ఆలయంలో 2014,[[అక్టోబరు]]-26,[[ఆదివారం]] నాడు, ఆలయ 32వ వార్షికోత్సవం సందర్భంగా, నాగులచవితిని పురస్కరించుకొని, 4వ వార్డులోని పుట్టవద్ద, వాల్మీకిపూజ నిర్వహించారు. సోమవారం నాడు నాగులచవితి పూజలు నిర్వహించెదరు. [17]
* శ్రీ సాయి బాబా మందిరo:- ఈ మందిరం స్థానిక 1వ వార్డులో ఉంది. ఈ మందిరాన్ని శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ తండ్రి, దివంగత మండలి వెంకటకృష్ణారావు నిర్మించారు. []
* శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం:-అవనిగడ్డలోని మార్కెట్ రహదారిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-10వతేదీ శనివారంనాడు వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా ఆరోజున యాగశాల ప్రవేశం, కలశపూజ, గణపతి పూజ మొదలగు కార్యక్రమాలు నిర్వహించినారు. []
* శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం (నిర్మాణంలో ఉన్నది)
* శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం.
* గీతా మందిరం
* శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయం - స్థానిక కొత్తపేట, 20వ వార్డులోని ఈ ఆలయ నిర్మాణానికి, 2015,[[మార్చ్]]-12వ తేదీ [[గురువారం]] ఉదయం 9 గంటలకు, శ్రీ సనకా నాంచారయ్య, పద్మావతి దంపతులు శంకుస్థాపన నిర్వహించారు. గ్రామానికి చెందిన సనకా కుటుంబీకుల కులదేవతగా ఆరాధించే ఈ అమ్మవారి ఆలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో, పలువురు సనకా కుటుంబీకులు, ఆడబడుచులు పాల్గొన్నారు. [23]
"https://te.wikipedia.org/wiki/అవనిగడ్డ" నుండి వెలికితీశారు