ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి, చినారు → చారు (2), చేయుచున్నారు → చేస్తు using AWB
పంక్తి 107:
 
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
#A.A.I.M.S:- ఇబ్రహీంపట్నం కృష్ణానదీ శివారు ప్రాంతంలో, 2017,జూన్-14న అమరావతి అమెరికన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (A.A.I.M.S) స్థాపనకు శంఖుస్థాపన నిర్వహించెదరు. []
#జాకీర్ హుస్సేన్ కళాశాల.
#జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ వై.వి.నారాయణరావు, ఇటీవల బీహరు రాష్ట్ర బాల్ బ్యాడ్ మింటన్ అసోసిసియేషన్ నిర్వహించిన పోటీలలో రిఫరీగా వ్యవహరించి, మన్ననలు పొంది, జాతీయస్థాయి రిఫరీగా ఎంపికైనారు. వీరు 2016,జనవరి-10 నుండి తెలంగాణా రాష్ట్రంలో నిర్వహించు సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలలో రిఫరీగా వ్యవహరించెదరు. [4]