చిరుతల రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆధరణ → ఆదరణ, వున్నారు. → ఉన్నారు., → using AWB
చి →‎సిరిసిరి మువ్వల చిరుతల రామాయణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., లు కంట using AWB
పంక్తి 1:
==సిరిసిరి మువ్వల చిరుతల రామాయణం==
[[File:Bajana at Hyd book fair.JPG|thumb|right|చిరుతల బజన]]
'''చిరుతల రామాయణం''' [[తెలంగాణా]] ప్రాంతంలో చాలా వ్వాప్తిలో వుందిఉంది. ముఖ్యంగా [[కరీంనగర్ జిల్లా]]లో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం. పల్లెల్లోని శ్రామిక యువకులు ముప్పై నలబై మంది కలిసి వేసవి కాలంలో ఒక గురువును నియమించుకుని తిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.
 
ఊరు బయట విశాలమైన స్థలంలో ఒక కర్ర పాతి, దానికి జండాలు కట్టి, [[చిరుతలు]] పట్టుకుని, కాళ్ళకు [[గజ్జె]]లు కట్టుకుని పాట పాడుతూ నృత్యం చేస్తారు. నిజానికి ఇది మన [[కోలాటం]] లాంటిదే అయితే వీరు ముఖ్యంగా కోలాటం పాటలుపాటల కంటే చిరుతలతో నృత్యం చేస్తూ రామాయణ భారత కథలను తీసుకుని బృద సభ్యులే పాత్రలుగా వ్వవహరించటం వల్ల దీనికి చిరుతల రామాయణమి పేరు వచ్చింది.
 
==పాత్రల ఎంపిక==
"https://te.wikipedia.org/wiki/చిరుతల_రామాయణం" నుండి వెలికితీశారు