జట్టిజాం పాటలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గాధ → గాథ, పద్దతి → పద్ధతి, , → , (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., గాధ → గాథ, బయ → భయ, ) → ) using AWB
పంక్తి 7:
ధనుర్మాసపు నెల రోజుల్లో సంక్రాంతి పండుగల్లో ప్రతి ఇంటి ముందూ రంగు రంగుల రంగవల్లులను అలంకరించి ఆ ముగ్గుల మధ్య పసుపూ కుంకుమా పూలతో అలంకరించి వాటిపై పేడ ముద్దలతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి పండుగ సమయాల్లో పది మంది యువతులు చేరి, గొబ్బియ్యల్లో, గొబ్బియ్యలో అంటూ................. గుండ్రంగా తిరుగుతూ, పాట పాడుతూ చప్పట్లు చరుస్తూ ఒంగుతూ లేస్తూ నృత్యం చేస్తారు. ఇది సహజంగా సర్కారు ప్రాంతంలో వున్న పద్ధతి.
 
ఇలాంటిదే గుజరాత్ లోనూ, మహారాష్ట్ర లోనూ, గర్భా నృత్యం అనేది వుందిఉంది. అదే గొబ్బి నృత్యం కావచ్చనీ లాలీగర్భా అనే ప్రభేదమే జట్టి జామును పోలే నృత్యమనీ, జట్టి జామును గురించి, ఆచార్య [[తూమాటి దోణప్ప]] గారు వారి జానపద కళా సంపద 190 పేజీలో వుదహరించారు.
 
==జట్టి జాము అంటే?==
పంక్తి 50:
చైత్ర వైశాఖ మాసాల్లోనూ, కార్తీక మార్గ శిర మాసాల్లోనూ, ఈ పాటలు పాడు కోవటానికి అనువైన ఋతువులు, పొద్దు కూకిన తరువాత నాలుగైదు ఘడియలవేళ నుంచి, సరిపొద్దు మీరే దాకా జట్టి జాము లేస్తారు. చిన్నతనం నుంచీ అమ్మమ్మల ద్వారా, అమ్మల ద్వారా విన్న పాటలు అందరికీ కంఠోపాఠమై లయబద్ధంగా సాగి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ అటలో పాల్గొనేవారు నలుగురు గానీ, అంతకు మించి సరి సంఖ్యలో గాని వుంటారు. సరిసంఖ్యలో నున్న వారొక జట్టైతే, బేసి సఖ్యలో వున్నవారందరూ ఒక జట్టు. ఇరు జట్టుల వారూ కలిసి గుండ్రంగా నిలబడతారు. మిగిలిన వారంతాతా ప్రేక్షకులుగా నిలబడతారు. ఒక జట్టువారు ఒక పాదాన్ని పాడితే రెండవ జట్టువారు వంత పాడతారు. ప్రతి సారీ పూర్వ పాదాన్ని తిప్పి తిప్పి పాడుతారు. అన్నీ పాదాల్నీ అలాగే పాడి, పాదంతంలో చివర తుమ్మెదా, నడియలో, వెన్నిదాయలో, విన్నెలాయలో, రామా కోదండరామా, రామాంజనా స్వామీ శ్రీ రామా నారాయణా '' అని కంఠాలు కలుపుతారు.
==ప్రేమ కలాపాలు==
ఈ పాటల్లో, కథలూ, గాధలూగాథలూ, ప్రేయసీ ప్రియుల ప్రేమ కలాపాలు మొదలైన సాంఘిక గాథలూ, పురాణిక చారిత్రిక గాథలూ వుంటాయి. అందుకు అనుకూలంగా దోణప్పగారు ఎన్నో గాథల్ని పాటల రూపంలో చెప్పారు. ఉదాహరణకు ఈ చిన్న సన్నివేశం వినండి.
 
ఎక్కడికో దూర దేశానికి పోయిన తన భర్త తలవని తలంపుగా తిరిగి వచ్చిన సంగతి తెలుసుకుని ఆ మధురాను భూతిలో ప్రొద్దు తెలియలేదు. ఆమె [[తోడి కోడలు]] ఆమె కంటే ముందే మేలుకుని, [[రాజనాలు]] వండుతూ వుండి. తల ఎత్తి చూసే ససరికి తోడికోడలు వరుసకు చెల్లెలు కన్నులకు కాటుకా, [[కొప్పు]]న పూలూ, చెక్కిళ్ళకు గంధమూ చూసిన అక్కకి ఆశ్చ్యర్యమేసింది.
పంక్తి 68:
ఇలా సాగుతుంది జట్టి జాము పాట.,
==మరో పిల్ల కథ==
ఈ పిల్ల యెవరో బట్ల బయకారిభయకారి హంస వింశరి, శుక సప్తతి కథలో లోని జగ ఱాగలకు జాణతనము నేర్ప గలిగిన సీతాకోక చిలుక, తేలు కుంట్టిందని ఊరూ వాడ పిలిచింది. సరసుని దగ్గరు చేరుకోవటానికి అదొక సాకు. ఈ పాట నెక్కువగా యవ్వనంతో వున్న బాలికలు పాడే పాట.
 
<poem>
"https://te.wikipedia.org/wiki/జట్టిజాం_పాటలు" నుండి వెలికితీశారు