దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

చి తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాను
ట్యాగు: 2017 source edit
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు., వుంది. → ఉంది. (2), బోదన → బోధన using AWB
పంక్తి 24:
== భౌగోళిక స్వరూపం ==
[[దస్త్రం:South India satellite.jpg|200px|thumb|2003, జనవరి 31న [[నాసా]] ఉపగ్రహము తీసిన దక్షిణ భారతదేశ ఛాయాచిత్రము.]]
దక్షిణ భారతం త్రికోణాకృతిలో ఉన్న [[ద్వీపకల్పం]]. ఎల్లలుగా తూర్పున [[బంగాళాఖాతం]], పశ్చిమాన [[అరేబియా సముద్రం]] మరియు ఉత్తరాన వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి. సాంస్కృతిక పరంగా దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి నర్మదా మరియు మహానదులు ఎల్లలుగా ఉన్నాయి. [[నర్మద]] నది వింధ్య మరియు సాత్పుర పర్వత లోయల మధ్య పడమర దిశగా ప్రవహిస్తుంది. సాత్పుర పర్వతాలు డెక్కను పీఠభాగానికి ఉత్తరం వైపు ఎల్లగా వుందిఉంది. అలాగే [[పశ్చిమ కనుమలు]] (Western Ghats) మరొకవైపు ఎల్లలుగాను ఉన్నాయి. పశ్చిమకనుమలు మరియు అరేబియా సముద్రం మధ్య ప్రాంతాన్ని [[కొంకన్]] అని నర్మదానదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని [[గోవా]] అని అంటారు.
పశ్చిమ కనుమలు దక్షిణం వైపు వ్యాపించి, కర్ణాటక తీరప్రాంతం వెంబడి [[మలనాడ్]], [[కెనరా]] ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, తూర్పు దిశగా విస్తరించిన [[నీలగిరి]] పర్వతాలతో అంతమౌతాయి. నీలగిరినే ఊటి అని కూడా పిలుస్తారు. నీలగిరి అర్థచంద్రకారంలో ఉండి [[తమిళ నాడు]],[[కేరళ]], [[కర్ణాటక]] సరిహద్దుగా ఉన్న [[పాలక్కాడ్]] మరియు [[వేనాడ్]] కొండలు, ఇంకా [[సత్య మంగళం]] అడవులు, వీటి కంటే తక్కువ ఎత్తులో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గల తూర్పు కనుమలలోకి కూడా వ్యాపించి ఉన్నాయి. [[తిరుపతి]] మరియు [[అన్నామలై]] కొండలు కూడా ఈ పర్వత శ్రేణులకే చెందుతాయి.
 
పంక్తి 89:
|+ '''ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ఉన్న తేడాలు'''
! !! [[ఉత్తర భారతం]] !! [[దక్షిణ భారతం]]</tr>
| '''[[తలసరి ఆదాయం]]''' ([[రూపాయి|రూరు.లలో]]) || 8433 || 13629</tr>
| '''[[అక్షరాస్యతా శాతం]]''' (%) || 59 || 74</tr>
|'''ప్రజారోగ్యంపై తలసరి వ్యయం''' (Rs.) || 92 || 127</tr>
పంక్తి 96:
|}
 
దక్షిణ భారతదేశంలో దాదాపు 50% ప్రజలు [[వ్యవసాయం]] ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు.<ref name="demographics"/> [[భారతదేశం]] లోని ఇతర ప్రాంతాల వ్యవసాయదారుల మాదిరిగా ఇక్కడి రైతులు కూడా ప్రధానంగా నీటి కొరకు వర్షపాతం ముఖ్యంగా [[ఋతుపవనాలు|ఋతుపవనాల]] మీదనే ఆధార పడతారు. [[వరి]], [[వేరుశనగ]], [[చెరకు]], [[పత్తి]], [[రాగి]], [[మిరియాలు]], [[పప్పు దినుసులు|పప్పుదినుసు]]లైన [[మినుములు]], [[కందులు]], [[శనగలు]] మొదలగునవి ఇక్కడ పండే కొన్ని ముఖ్యమైన పంటలు. ఇంకా [[కాఫీ]], [[తేయాకు]], [[వెనీలా]], [[రబ్బారు]] మొదలైన పంటలను కొండ ప్రాంతాలలో పెంచుతారు. కోస్తా ప్రాంతాలలో [[కొబ్బరి]] తోటలు విస్తారంగా పెరుగుతాయి. వరి పంట పండించడంలో [[ఆంధ్ర ప్రదేశ్]] భారతదేశం లోనే మొదటి స్థానంలో వుందిఉంది.,<ref name="aponline">{{cite web |url=http://www.aponline.gov.in/quick%20links/apfactfile/apfactmain.html |title=Andhra Pradesh Online |accessdate=2006-04-10}}</ref>. భారతదేశంలోని కాఫీ పంట సాగులో కర్ణాటక 70% శాతాన్ని ఆక్రమించింది. ఎడతెరిపిలేని కరువుల వలన ఉత్తర [[కర్ణాటక]], [[రాయలసీమ]], మరియు [[తెలంగాణా]] ప్రాంత రైతులు అప్పుల పాలై ఉన్న ఆస్తులు అమ్ముకుని, చివరికి కొద్ది మంది ఆత్మ హత్యలు కూడా చేసుకున్నారు.<ref name=farmersuicide>{{cite web |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3769981.stm |title=BBC |accessdate=2006-04-10}}</ref> ఇక్కడ వేసవి కాలంలో నీటి ఎద్దడి కూడా ఎక్కువే.
 
ఇక పరిశ్రమల విషయానికొస్తే [[చెన్నై]]లో వాహనాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు చాలా ఉన్నాయి. [[బెంగుళూరు]]లో భారీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో సమాచార సాంకేతిక రంగం (ఐటి) బాగా అభివృద్ధి చెందడంతో ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యంగా బెంగుళూరును భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. ఐటికి ఇదే ప్రధాన కేంద్రం. ఇక్కడ 200 వరకు చెప్పుకోదగిన కంపెనీలు ఉన్నాయి. [[1992]] మరియు [[2002]] మధ్యలో కర్ణాటక రూ 21,566 మిలియన్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది దేశంలో నాలుగో అత్యధిక మొత్తం. [[2005]]-[[2006|06]] ఆర్థిక సంవత్సరంలో దక్షిణ భారతదేశం నుంచి సుమారు 64000 కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరిగాయి.<ref name="stpi">{{cite web |url=http://www.thehindubusinessline.com/2006/05/07/stories/2006050702500300.htm |title=BusinessLine article on Tamil Nadu Software Exports |accessdate=2006-10-05}}</ref>
పంక్తి 110:
 
దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో [[జస్టిస్ పార్టీ]] మరియు [[భారత జాతీయ కాంగ్రెస్]] లే కీలక పాత్ర పోషించేవి.
[[పెరియార్ ఉద్యమం]] ప్రారంభించిన [[పెరియార్ రామసామి]] 1938 లో జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1944లో దీని పేరు [[ద్రవిడర్ కజగం]]గా మార్పు చెందింది. దీని ప్రారంభ లక్ష్యం స్వతంత్ర భారతదేశం నుంచి ప్రత్యేక ''ద్రవిడ నాడు'' ఏర్పరచడం.<ref name="periyar">{{cite web |url=http://www.periyar.org/html/dk_movement_eng.asp |accessdate=19 April |accessyear=2006 |title="Periyar Movement- Periyar.org"}}</ref>. స్వాతంత్ర్యానంతరం పెరియార్ తమ పార్టీ ఎన్నికల్లో పాల్గొనబోదనిపాల్గొనబోధని తేల్చి చెప్పడంతో, అతని అంతరంగిక అనుచరులు కూడా ఆయనతో విభేదించక తప్పలేదు. 1948 లో పెరియార్ అనుచరుడు, మరియు ద్రవిడర్ కజగం పార్టీ ప్రధాన కార్యదర్శియైన [[అన్నాదురై]] ఆ పార్టీ నుంచి వేరుపడి [[ద్రవిడ మున్నేట్ర కజగం]] అనే పార్టీని నెలకొల్పాడు.<ref name="periyar"/>.
 
డిఎంకె పార్టీ మొట్ట మొదటి సారిగా 1968లోనూ మరలా 1978 లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తరువాతి సంవత్సరమే [[ఎం జి రామచంద్రన్]] డిఎంకె నుంచి విడిపోయి [[ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం]] (AIADMK) ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలే తమిళనాడులో 60% శాతం వోటుబ్యాంకును కలిగి ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు